అబ్దుల్ రహీమ్ రాథర్
స్వరూపం
| అబ్దుల్ రహీమ్ రాథర్ | |||
జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్పీకర్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 నవంబర్ 4 | |||
| డిప్యూటీ | ఖాళీ | ||
|---|---|---|---|
| ముందు | నిర్మల్ కుమార్ సింగ్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2024 అక్టోబరు 8 | |||
| ముందు | గులాం నబీ లోన్ | ||
| నియోజకవర్గం | చరారీ షరీఫ్ | ||
| పదవీ కాలం 1977 – 2014 | |||
| తరువాత | గులాం నబీ లోన్ | ||
| నియోజకవర్గం | చరారీ షరీఫ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1944 బడిపోరా , జమ్మూ, కాశ్మీర్ , బ్రిటిష్ ఇండియా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అబ్దుల్ రహీమ్ రాథర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను చరారీ షరీఫ్ నియోజకవర్గం నుండి ఏడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
ఎన్నికలలో పోటీ
[మార్చు]| ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్లు % | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓటు% | మూలాలు |
|---|---|---|---|---|---|---|---|---|
| 2024 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | గెలిచింది | 48.48% | గులాం నబీ లోన్ | పీడీపీ | 32.98% | [4][5] |
| 2014 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | ఓటమి | 42.85% | గులాం నబీ లోన్ | పీడీపీ | 50.85% | [6] |
| 2008 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | గెలిచింది | 48.30% | గులాం నబీ లోన్ | పీడీపీ | 35.78% | [7] |
| 2002 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | గెలిచింది | 51.29% | గులాం నబీ లోన్ | పీడీపీ | 41.79% | [8] |
| 1996 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | గెలిచింది | 60.31% | గులాం హసన్ వాని | జెడి | 19.69% | [9] |
| 1987 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | గెలిచింది | 82.94% | అబ్దుల్ రషీద్ | స్వతంత్ర | 9.98% | [10] |
| 1983 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | గెలిచింది | 69.79% | అబ్దుల్ ఖయూమ్ | ఐఎన్‌సీ | 25.93% | [11] |
| 1977 | చరారి షరీఫ్ | జేకేఎన్‌సీ | గెలిచింది | 71.96% | అబ్దుల్ ఖయూమ్ | ఐఎన్‌సీ | 23.22% | [12] |
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Hindu (22 July 2013). "Abdul Rahim Rather is new chief of GST panel". Retrieved 13 October 2024.
- ↑ CNBCTV18 (9 October 2024). "J&K polls: NC leaders Abdul Rahim Rather, Ali Mohammad Sagar elected for record seventh time - CNBC TV18". Retrieved 13 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Charari Sharief". Archived from the original on 9 July 2025.
- ↑ "Jammu & Kashmir 2014 - Jammu & Kashmir - Election Commission of India". eci.gov.in. Archived from the original on 2019-06-13.
- ↑ "Statistical Report on General Election, 2008 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 25 December 2024. Retrieved 25 December 2024.
- ↑ "Statistical Report on General Election, 2002 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 15 February 2024.
- ↑ "Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 17 January 2012. Retrieved 15 February 2024.
- ↑ "Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 14 January 2012. Retrieved 15 February 2024.
- ↑ "Statistical Report on General Election, 1983 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 17 January 2012. Retrieved 15 February 2024.
- ↑ "Statistical Report on General Election, 1977 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 17 January 2012. Retrieved 15 February 2024.