Jump to content

అబ్బాస్-మస్తాన్

వికీపీడియా నుండి
అబ్బాస్-మస్తాన్ సోదరులు
జననం1950
వృత్తిసినిమా దర్శకులు, నిర్మాతలు
క్రియాశీల సంవత్సరాలు1985–ప్రస్తుతం

అబ్బాస్-ముస్తాన్ భారతదేశానికి చెందిన సినీ నిర్మాత ద్వయం, ఇందులో సోదరులు అబ్బాస్ అలీభాయ్ బర్మావల్లా, మస్తాన్ అలీభాయ్ బర్మావల్లా ఉన్నారు. వీరు స్టైలిష్ సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌లను డార్క్-లైట్ ఇతివృత్తాలతో తెరకెక్కించడంలో పేరుగాంచారు.

అబ్బాస్ బర్మావల్లా, మస్తాన్ బర్మావాలా వారి సోదరుడు హుస్సేన్ బర్మావాలా సినిమాల్లో ఎడిటర్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత గోవింద్‌భాయ్ పటేల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి అనేక సినిమాలకు పని చేశారు.[1][2]

పని చేసిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు దర్శకులు నిర్మాతలు
1985 సజన్ తారా సంభర్ణ (గుజరాతీ చిత్రం)
1987 మోతీ వీరనా చౌక్ (గుజరాతీ సినిమా)
1990 అగ్నికాల్[3]
1992 ఖిలాడీ [4]
1993 బాజీగర్ [5]
1996 దారార్
1998 సోల్జర్
1999 బాద్షా
2001 చోరీ చోరీ చుప్కే చుప్కే
అజ్నబీ
2002 హుమ్రాజ్
2004 టార్జాన్: ది వండర్ కార్
ఐత్రాజ్
2006 36 చైనా టౌన్
2007 నఖాబ్
ఎవనో ఒరువన్
2008 రేస్
2009 లైఫ్ పార్టనర్
2012 ప్లేయర్స్  
2013 రేస్ 2
2015 కిస్ కిస్కో ప్యార్ కరూన్ [6]
2017 మెషిన్
2023 3 మంకీస్ †[7]
2025 హుమ్రాజ్

మూలాలు

[మార్చు]
  1. "Abbas-Mustan haven't spent a single day apart in 54 years".
  2. BusinessLine (31 January 2013). "Abbas-Mustan's reel deal" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024. {{cite news}}: |last1= has generic name (help)
  3. Agneekaal (in ఇంగ్లీష్), 2022-07-15, retrieved 2022-08-04
  4. Republic World (11 June 2020). "28 yrs of 'Khiladi': Abbas-Mustan reveal they would script special roles for Johnny Lever" (in US). Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. "SRK will remain the Shah Rukh of Baazigar: Abbas Mustan". 21 September 2015. Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024.
  6. The Indian Express (24 September 2015). "Abbas-Mustan won't venture into adult comedies" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024.
  7. The Hindu (9 March 2017). "Burmawalas and son" (in Indian English). Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024.