అభినయ దర్పణం
అభినయ దర్పణం నందికేశ్వరుడు రచించిన సంస్కృత గ్రంథం. ఇందు ప్రధాన ఇతివృత్తం అభినయం.
దీనిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి వారు 1934 సంవత్సరంలో తాత్పర్యముతో ముద్రించారు.
ఇష్టదేవతా ప్రార్థన
[మార్చు]శ్లో. ఆజ్గికం భువనం యస్య వాచికం సర్వ వాఙ్మయమ్,
ఆహార్యం చన్ద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్. 1
తాత్పర్యం: ఎవనికి భువనము అంగికాభినయమో, వాగ్రూపములైనవియెల్ల నెవనికి వాచికాభినయమో, చంద్రతారాదులు ఎవనికి ఆహార్యాభినయమో, అటువంటి సత్త్వప్రధానుఁడగు శివునికి నమస్కరించెదను.
విషయసూచిక
[మార్చు]- ఇష్టదేవతా ప్రార్థన
- సభాలక్షణమ్
- సభానాయకలక్షణమ్
- మంత్రిలక్షణమ్
- రంగలక్షణమ్
- పాత్రలక్షణమ్
- అపాత్రలక్షణమ్
- కింకిణీలక్షణమ్
- నటలక్షణమ్
- పాత్రబహిఃప్రాణాః
- పాత్రాంత్రఃప్రాణాః
- నీచనాట్యలక్షణమ్
- నాట్యక్రమః
- అభినయలక్షణమ్
- అభినయశబ్దవ్యుత్పత్తిః
- ఆంగికాభినయత్రైవిధ్యమ్
- అంగాని
- ప్రత్యంగాని
- ఉపాంగాని
- నవవిధశిరోభేధ లక్షణమ్
- గ్రంథాంతరస్థశిరోభేదాః
- దృష్టిభేదాష్టక లక్షణమ్
- గ్రంథాంతరస్థ దృష్టిభేద లక్షణమ్
- గ్రంథాంతరస్థ భ్రూభేద లక్షణమ్
- చతుర్విధ గ్రీవాభేద లక్షణమ్
- ద్వాదశహస్తప్రాణలక్షణ నిరూపణమ్
- హస్తభేద నిరూపణమ్
- హస్తానామష్టావింశతివిధ నామ నిరూపణమ్
- 1. పతాక హస్తలక్షణమ్
- 2. త్రిపతాక హస్తలక్షణమ్
- 3. అర్థపతాక హస్తలక్షణమ్
- 4. కర్తరీముఖ హస్తలక్షణమ్
- 5. మయూర హస్తలక్షణమ్
- 6. అర్ధచంద్ర హస్తలక్షణమ్
- 7. అరాళ హస్తలక్షణమ్
- 8. శుకతుండ హస్తలక్షణమ్
- 9. ముష్టిహస్త హస్తలక్షణమ్
- 10. శిఖర హస్తలక్షణమ్
- 11. కపిత్థ హస్తలక్షణమ్
- 12. కటకాముఖ హస్తలక్షణమ్
- 13. సూచీ హస్తలక్షణమ్
- 14. చంద్రకలా హస్తలక్షణమ్
- 15. పద్మకోశ హస్తలక్షణమ్
- 16. సర్పశీర్ష హస్తలక్షణమ్
- 17. మృగశీర్ష హస్తలక్షణమ్
- 18. సింహముఖ హస్తలక్షణమ్
- 19. లాంగూల హస్తలక్షణమ్
- 20. సోలపద్మ హస్తలక్షణమ్
- 21. చతుర హస్తలక్షణమ్
- 22. భ్రమర హస్తలక్షణమ్
- 23. హంసాస్య హస్తలక్షణమ్
- 24. హంసపక్ష హస్తలక్షణమ్
- 25. సందంశ హస్తలక్షణమ్
- 26. ముకుళ హస్తలక్షణమ్
- 27. తామ్రచూడ హస్తలక్షణమ్
- 28. త్రిశూల హస్తలక్షణమ్
- గ్రంథాంతరస్థోర్ణనాభ హస్తలక్షణమ్
- గ్రంథాంతరబాణహస్త హస్తలక్షణమ్
- అర్ధసూచిక హస్తలక్షణమ్
- హస్తానాం చతుర్వింశతినామ నిరూపణమ్.
- 1. అంజలి హస్తలక్షణమ్
- 2. కపోత హస్తలక్షణమ్
- 3. కర్కట హస్తలక్షణమ్
- 4. స్వస్తిక హస్తలక్షణమ్
- 5. డోలా హస్తలక్షణమ్
- 6. పుష్పపుట హస్తలక్షణమ్
- 7. ఉత్సంగ హస్తలక్షణమ్
- 8. శివలింగ హస్తలక్షణమ్
- 9. కటకావర్ధన హస్తలక్షణమ్
- 10. కర్తరీస్వస్తిక హస్తలక్షణమ్
- 11. శకట హస్తలక్షణమ్
- 12. శంఖ హస్తలక్షణమ్
- 13. చక్ర హస్తలక్షణమ్
- 14. సంపుట హస్తలక్షణమ్
- 15. పాశ హస్తలక్షణమ్
- 16. కీలక హస్తలక్షణమ్
- 17. మత్స్యహస్త హస్తలక్షణమ్
- 18. కూర్మహస్త హస్తలక్షణమ్
- 19. వరాహ హస్తలక్షణమ్
- 20. గరుడ హస్తలక్షణమ్
- 21. నాగబంధ హస్తలక్షణమ్
- 22. ఖట్వా హస్తలక్షణమ్
- 23. భేరుండ హస్తలక్షణమ్
- 24. అవహిత్థ హస్తలక్షణమ్
- గ్రంథాంతరస్థ సంయుతహస్త లక్షణాని.
- 1. అవహిత్థ లక్షణమ్
- 2. జగదంత లక్షణమ్
- 3. చతురశ్ర లక్షణమ్
- 4. తలముఖ లక్షణమ్
- 5. స్వస్తికా హస్తలక్షణమ్
- 6. ఆవిద్ధవక్ర హస్తలక్షణమ్
- 7. రేచిత హస్తలక్షణమ్
- 8. నితంబ హస్తలక్షణమ్
- 9. లతాహస్త హస్తలక్షణమ్
- 10. పక్షవంచిత హస్తలక్షణమ్
- 11. ప్రక్షప్రద్యోత హస్తలక్షణమ్
- 12. గరుడపక్ష హస్తలక్షణమ్
- 13. నిషేధ హస్తలక్షణమ్
- 14. మకర హస్తలక్షణమ్
- 15. వర్ధమాన హస్తలక్షణమ్
- 16. ఉద్వృత్త హస్తలక్షణమ్
- 17. విప్రకీర్ణ హస్తలక్షణమ్
- 18. ఆరాళకటకాముఖ హస్తలక్షణమ్
- 19. సూచ్యాస్య హస్తలక్షణమ్
- 20. అర్ధరేచిత హస్తలక్షణమ్
- 21. కేశబంధ హస్తలక్షణమ్
- 22. ముష్టిస్వస్తిక హస్తలక్షణమ్
- 23. నళినీపద్మకోశ హస్తలక్షణమ్
- 24. ఉద్వేష్టితాలపద్మ హస్తలక్షణమ్
- 25. ఉల్బణ హస్తలక్షణమ్
- 26. లాలిత హస్తలక్షణమ్
- గ్రంథాంతరస్థ విప్రకీర్ణాది హస్తలక్షణాని.
- 1. విప్రకీర్ణ హస్తలక్షణమ్
- 2. గజదంత హస్తలక్షణమ్
- 3. తాలముఖ హస్తలక్షణమ్
- 4. సూచీబద్ధ హస్తలక్షణమ్
- 5. పల్లవ హస్తలక్షణమ్
- 6. నితమ్బ హస్తలక్షణమ్
- 7. కేశబంధ హస్తలక్షణమ్
- 8. లతా హస్తలక్షణమ్
- 9. ద్విరద హస్తలక్షణమ్
- 10. ఉద్ధృత హస్తలక్షణమ్
- 11. సంయమ హస్తలక్షణమ్
- 12. ముద్రా హస్తలక్షణమ్
- 13. అజాముఖ హస్తలక్షణమ్
- 14. అర్ధముకుళ హస్తలక్షణమ్
- 15. రేచిత హస్తలక్షణమ్
- 16. కుశల హస్తలక్షణమ్
- 17. పక్షవంచిత హస్తలక్షణమ్
- 18. తిలక హస్తలక్షణమ్
- 19. ఉత్థానవంచిత హస్తలక్షణమ్
- 20. వర్ధమాన హస్తలక్షణమ్
- 21. జ్ఞాన హస్తలక్షణమ్
- 22. రేఖా హస్తలక్షణమ్
- 23. వైష్ణవ హస్తలక్షణమ్
- 24. బ్రహ్మోక్తశుకతుండ హస్తలక్షణమ్
- 25. ఖండచతుర హస్తలక్షణమ్
- 26. అర్ధచతుర హస్తలక్షణమ్
- 27. లీనముద్రా హస్తలక్షణమ్
- బాంధవ్య హస్తలక్షణాని.
- 1. దంపతీ హస్తలక్షణమ్
- 2. మాతృ హస్తలక్షణమ్
- 3. పితృ హస్తలక్షణమ్
- 4. శ్వశ్రూ హస్తలక్షణమ్
- 5. శ్వశుర హస్తలక్షణమ్
- 6. భర్తృభ్రాతృ హస్తలక్షణమ్
- 7. నవాందృ హస్తలక్షణమ్
- 8. జ్యేష్ఠకనిష్ఠభ్రాతృ హస్తలక్షణమ్
- 9. స్నుషా హస్తలక్షణమ్
- 10. భర్తృ హస్తలక్షణమ్
- 11. సపత్నీ హస్తలక్షణమ్
- బ్రహ్మాదిదేవతా హస్తలక్షణాని.
- 1. బ్రహ్మ హస్తలక్షణమ్
- 2. శంభు హస్తలక్షణమ్
- 3. విష్ణు హస్తలక్షణమ్
- 4. సరస్వతీ హస్తలక్షణమ్
- 5. పార్వతీ హస్తలక్షణమ్
- 6. లక్ష్మీ హస్తలక్షణమ్
- 7. విఘ్నేశ్వర హస్తలక్షణమ్
- 8. షణ్ముఖ హస్తలక్షణమ్
- 9. మన్మథ హస్తలక్షణమ్
- 10. ఇంద్ర హస్తలక్షణమ్
- 11. అగ్ని హస్తలక్షణమ్
- 12. యమ హస్తలక్షణమ్
- 13. నైరృతి హస్తలక్షణమ్
- 14. వరుణ హస్తలక్షణమ్
- 15. వాయు హస్తలక్షణమ్
- 16. కుబేర హస్తలక్షణమ్
- నవగ్రహ హస్తలక్షణాని.
- 1. సూర్య హస్తలక్షణమ్
- 2. చంద్ర హస్తలక్షణమ్
- 3. అంగారక హస్తలక్షణమ్
- 4. బుధ హస్తలక్షణమ్
- 5. బృహస్పతి హస్తలక్షణమ్
- 6. శుక్ర హస్తలక్షణమ్
- 7. శనైశ్చర హస్తలక్షణమ్
- 8. రాహు హస్తలక్షణమ్
- 9. కేతు హస్తలక్షణమ్
- దశావతార హస్తలక్షణాని.
- 1. మత్స్యావతార హస్తలక్షణమ్
- 2. కూర్మావతార హస్తలక్షణమ్
- 3. వరాహావతార హస్తలక్షణమ్
- 4. నృసింహావతార హస్తలక్షణమ్
- 5. వామనావతార హస్తలక్షణమ్
- 6. పరశురామావతార హస్తలక్షణమ్
- 7. రఘురామావతార హస్తలక్షణమ్
- 8. బలరామావతార హస్తలక్షణమ్
- 9. కృష్ణావతార హస్తలక్షణమ్
- 10. కల్క్యవతార హస్తలక్షణమ్
- 11. రాక్షసహస్త హస్తలక్షణమ్
- చతుర్వర్ణ హస్తలక్షణాని.
- 1. బ్రాహ్మణ హస్తలక్షణమ్
- 2. క్షత్రియ హస్తలక్షణమ్
- 3. వైశ్య హస్తలక్షణమ్
- 4. శూద్ర హస్తలక్షణమ్
- గ్రంథాతరస్థ ప్రసిద్ధరాజ హస్తలక్షణాని.
- సప్తసముద్ర హస్తలక్షణాని.
- 1. లవణసముద్ర హస్తలక్షణమ్
- 2. ఇక్షుసముద్ర హస్తలక్షణమ్
- 3. సురాసముద్ర హస్తలక్షణమ్
- 4. సర్పిస్సముద్ర హస్తలక్షణమ్
- 5. దధిసముద్ర హస్తలక్షణమ్
- 6. క్షీరసముద్ర హస్తలక్షణమ్
- 7. శుద్ధోదకసముద్ర హస్తలక్షణమ్
- ప్రసిద్ధనదీ హస్తలక్షణాని.
- గంగానదీ హస్తలక్షణాని
- 1. ఊర్ధ్వలోక హస్తలక్షణమ్
- 2. అధోలీక హస్తలక్షణమ్
- వృక్షభేదానాం హస్తలక్షణాని.
- అశ్వత్థ వృక్షహస్తః
- కదళీ వృక్షహస్తః
- నారంగలికుచ వృక్షహస్తౌ
- పనసబిల్వ వృక్షహస్తౌ
- పునాగ వృక్షహస్తః
- మందారవకుళ వృక్షహస్తౌ
- వటార్జున వృక్షహస్తౌ
- పాటలీహింతాల వృక్షహస్తౌ
- పూగ వృక్షహస్తః
- చమ్పక వృక్షహస్తః
- ఖదిర వృక్షహస్తః
- శమీ వృక్షహస్తః
- అశోక వృక్షహస్తః
- సిందువార వృక్షహస్తః
- ఆమలక వృక్షహస్తః
- కురవక వృక్షహస్తః
- కపిత్థ వృక్షహస్తః
- కేతకీ వృక్షహస్తః
- శింశుపా వృక్షహస్తః
- నిమ్బసాల వృక్షహస్తౌ
- పారిజాత వృక్షహస్తః
- తింత్రిణీజమ్బూ వృక్షహస్తౌ
- పాలాశరసాల వృక్షహస్తౌ
- అథ సింహాది మృగానాం హస్తలక్షణాని.
- 1. సింహ హస్తలక్షణమ్
- 2. వ్యాఘ్ర హస్తలక్షణమ్
- 3. సూకర హస్తలక్షణమ్
- 4. కపి హస్తలక్షణమ్
- 5. భల్లూక హస్తలక్షణమ్
- 6. మార్జాల హస్తలక్షణమ్
- 7. చమరీమృగ హస్తలక్షణమ్
- 8. గోధా హస్తలక్షణమ్
- 9. శల్యమృగ హస్తలక్షణమ్
- 10. కురంగ హస్తలక్షణమ్
- 11. కృష్ణసార హస్తలక్షణమ్
- 12. గోకర్ణ హస్తలక్షణమ్
- 13. మూషిక హస్తలక్షణమ్
- 14. గిరికా హస్తలక్షణమ్
- 15. శశ హస్తలక్షణమ్
- 16. వృశ్చిక హస్తలక్షణమ్
- 17. శునక హస్తలక్షణమ్
- 18. ఉష్ట్ర హస్తలక్షణమ్
- 19. అజ హస్తలక్షణమ్
- 20. గార్దభ హస్తలక్షణమ్
- 21. వృషభ హస్తలక్షణమ్
- 22. ధేను హస్తలక్షణమ్
- అథ పక్షి హస్తలక్షణాని.
- 1. పారావత హస్తలక్షణమ్
- 2. కపోత హస్తలక్షణమ్
- 3. శశాదన హస్తలక్షణమ్
- 4. ఉలూక హస్తలక్షణమ్
- 5. గండభేరుండ హస్తలక్షణమ్
- 6. చాతక హస్తలక్షణమ్
- 7. కుక్కుట హస్తలక్షణమ్
- 8. కోకిల హస్తలక్షణమ్
- 9. వాయస హస్తలక్షణమ్
- 10. కురర హస్తలక్షణమ్
- 11. శుక హస్తలక్షణమ్
- 12. సారస హస్తలక్షణమ్
- 13. బక హస్తలక్షణమ్
- 14. కౌఞచపక్షి హస్తలక్షణమ్
- 15. ఖద్యోత హస్తలక్షణమ్
- 16. భ్రమర హస్తలక్షణమ్
- 17. మయూర హస్తలక్షణమ్
- 18. హంస హస్తలక్షణమ్
- 19. చక్రవాక హస్తలక్షణమ్
- 20. కోయష్టిక హస్తలక్షణమ్
- 21. వ్యాళీ హస్తలక్షణమ్
- అథ జలజన్తు హస్తలక్షణాని.
- 1. భేక హస్తలక్షణమ్
- 2. కుళీర హస్తలక్షణమ్
- 3. రక్తపాయి హస్తలక్షణమ్
- 4. నక్ర హస్తలక్షణమ్
- 5. డుణ్డుభ హస్తలక్షణమ్
చివరి శ్లోకం
[మార్చు]సరసాభినయాదీనా మాపాదన సుధీ జుషా,
వేంకటాచార్యవరేణ్య నీడామంగలవాసినా,
భరతాగమగ్రంథాది భావశాస్త్రేష్వనేకశః,
సంగృహ్యవిషయాన్సమ్యక్పూర్వకైస్సముదాహృతాన్,
గ్రథితో౽యం సమాలోచ్య నిరతాం విదుషాముదే,
ఏవమాలోక్యసుధియస్తుష్యేయురితిసాదరమ్,
దర్పణాఖ్యేనగ్రంథేనముద్రితో౽సౌయథామతి.
తాత్పర్యం: సరసాభినయాదులను జెప్పుటయందు సమర్థుడైన నీడామంగలం తిరువేంకటాచార్యులచే భరతశాస్త్రాదులవలననుండి అనేకవిషయములు సంగ్రహింపపబడి అభిజ్ఞఉల సంతోషము కొరకు అభినయదర్పణము అను గ్రంథముతో జేర్చి అచ్చువేయింపబడెను.