ముళ్ళ తోటకూర
స్వరూపం
(అమరాంథస్ స్పైనోసస్ నుండి దారిమార్పు చెందింది)
ముళ్ళ తోటకూర | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | అ. స్పైనోసస్
|
Binomial name | |
అమరాంథస్ స్పైనోసస్ |
ముళ్ళ తోటకూర (లాటిన్ Amaranthus spinosus) ఒక ఔషధ మొక్క. ఇది వరి పొలాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది.[1] దీనిని ఆఫ్రికా లో ఆహార పంటగా పండిస్తారు..[2]
లక్షణాలు
[మార్చు]- ఎరుపు రంగు కాండంతో కంటకాలతో నిటారుగా పెరిగే గుల్మం లేదా చిన్న పొద.
- కంటకిత అగ్రంతో అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
- పత్ర గ్రీవాలలోను, కాండాగ్రంలోను కంకులలో అమరివున్న ఆకుపచ్చని పుష్పాలు.
- పిక్సిడియం విదారక ఫలం, గుండ్రంగా తప్పడగా నల్లని విత్తనాలు.
మూలాలు
[మార్చు]- ↑ Caton, B. P.; M. Mortimer, J. E. Hill (2004). A practical field guide to weeds of rice in Asia. International Rice Research Institute. pp. 20–21.
- ↑ Grubben, G.J.H. & Denton, O.A. (2004) Plant Resources of Tropical Africa 2. Vegetables. PROTA Foundation, Wageningen; Backhuys, Leiden; CTA, Wageningen.