Jump to content

అమర్‌పాల్ మౌర్య

వికీపీడియా నుండి
అమర్‌పాల్ మౌర్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు అనిల్ అగర్వాల్
నియోజకవర్గం ఉత్తరప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1980-09-11) 1980 సెప్టెంబరు 11 (వయసు: 45)
రాజాపూర్, ప్రతాప్‌గఢ్ జిల్లా, ఉత్తరప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రామ్ దేవ్ మౌర్య, రాంకాలి మౌర్య
జీవిత భాగస్వామి రామ కుశ్వాహా (వివాహం 2015 ఫిబ్రవరి 21)
సంతానం 2 కుమారులు
నివాసం ఇందిరా నగర్, లక్నో, ఉత్తర ప్రదేశ్
పూర్వ విద్యార్థి ఎం.ఎ. జైన్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ (డీమ్డ్ యూనివర్సిటీ), లడ్నన్, రాజస్థాన్‌
వృత్తి రాజకీయ నాయకుడు

అమర్‌పాల్ మౌర్య (జననం 11 సెప్టెంబర్ 1980) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అమర్‌పాల్ మౌర్య భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 నుండి మార్చి 2024 వరకు పూర్వాంచల్ వికాస్ బోర్డు సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2022 ఉత్తర ప్రదే శాసనసభ ఎన్నికలలో ఉంచహార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మనోజ్ కుమార్ పాండే చేతిలో 6,621 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

అమర్‌పాల్ మౌర్య 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. NDTV (28 February 2024). "BJP Wins 8 seats, Samajwadi Party Two In Rajya Sabha Polls In Uttar Pradesh". the original నుండి 5 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.
  2. "2022 Uttar Pradesh Legislative Assembly election Result - Unchahar". Election Commission of India. 10 March 2022. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.
  3. "'Elite' intellectuals to grassroots workers, how Modi reshaped BJP's Rajya Sabha contingent in 10 yrs". ThePrint. 14 February 2024. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.
  4. The Economic Times (27 February 2024). "BJP wins eight Rajya Sabha seats; SP bags two seats in UP". the original నుండి 5 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.