అమితా ఖోప్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమితా ఖోప్కర్
జననం
అమితా ఖోప్కర్

1960, సెప్టెంబరు 25
వృత్తినటి

అమితా ఖోప్కర్, మరాఠీ నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

అమితా 1960, సెప్టెంబరు 25న మహారాష్ట్రలో జన్మించింది. తొలినాళ్ళలో పలు నాటకాలలో నటించింది.

సినిమాలు

[మార్చు]
 • 2021: ఫోటో ప్రేమ్[3]
 • 2021: యే రిష్తా క్యా కెహ్లతా హై (కళావతి "మౌరీ" షెఖ్‌వత్‌)
 • 2016: టివి కే ఉస్ పార్ (సిట్‌కామ్, జిందగీ)[4]
 • 2015: గంగ
 • 2014: లై భారీ
 • 2014: సంఘర్ష్ మై
 • 2011: హలో జైహింద్
 • 2008: హరి ఓం విఠల
 • 2008: జవాయి మాజా భలా
 • 2007: సవాలీ
 • 2005: కే దయాచే బోలా
 • 2004: చక్వా
 • 2001: గదర్: ఏక్ ప్రేమ్ కథ

మూలాలు

[మార్చు]
 1. Amita Khopkar
 2. Amita Khopkar
 3. "Marathi drama 'Photo Prem' to get an Amazon premiere on May 7". The Economic Times. Retrieved 2021-06-15.
 4. "Reel Vs Real". The Indian Express (in ఇంగ్లీష్). 2016-10-21. Retrieved 2021-06-15.

బయటి లింకులు

[మార్చు]