అమిత్ మిస్త్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమిత్ మిస్త్రీ
జననం1974
వృత్తిథియేటర్ ఆర్టిస్టు, సినిమా నటుడు, డైలాగ్ రైటర్, దర్శకుడు

అమిత్ మిస్త్రీ భారతీయ సినీ నటుడు. టీవీ షోస్, థియేటర్ ఆర్టిస్ట్, డైలాగ్ రైటర్, డైరెక్టర్‌గా సేవలందించాడు. అమిత్ షోర్ ఇన్ ది సిటీ, యమలా పాగ్లా దీవానా సినిమాల్లో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్‌ ‘బంధిష్‌, బండిట్స్‌’తో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర
2021 భూత్ పోలీస్
2017 ఏ జెంటిల్ మెన్ జిగ్నేష్ పటేల్
2014 బే యార్ ప్రణవ్ దోషి / ప్రబోధ్ గుప్త
2012 గల్లీ గల్లీ చోర్ హై సత్తు త్రిపాఠి
2011 యామ్లా పగ్లా దీవానా బిందె
2010 షోర్ ఇన్ ది సిటీ[1] టిప్పు
2009 99 భువల్ రామ్ కుబేర్
2007 ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్ ప్యాట్రిక్
2000 క్యా కహనా ప్రీతి జింటా సోదరుడు

వెబ్ సిరీస్[మార్చు]

సిరీస్ పాత్రపేరు ఓటీటీ
బంధిష్‌, బండిట్స్[2] దేవేంద్ర రాథోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియో

మరణం[మార్చు]

అమిత్ మిస్త్రీ 2021, ఏప్రిల్ 23న ముంబైలోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుతో కన్నుమూశాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. News18 Telugu. "Actor Amit Mistry Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి." Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. DNA India (23 April 2021). "'Bandish Bandits' actor Amit Mistry dies of cardiac arrest". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.
  3. The Indian Express (23 April 2021). "Amit Mistry dies of cardiac arrest at 47". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.
  4. Sakshi (23 April 2021). "షాకింగ్‌: గుండెపోటుతో పాపులర్‌ యాక్టర్‌ మృతి". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.