అమృత దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృత దేశ్‌ముఖ్
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఫ్రెషర్స్‌
బిగ్ బాస్ మరాఠీ 4
బంధువులుఅభిషేక్ దేశ్‌ముఖ్ (సోదరుడు)

అమృత దేశ్‌ముఖ్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. స్టార్ ప్రవాహ్ ఛానల్ లో వచ్చిన తుమ్చా ఆమ్చా సేమ్ అస్తా అనే సీరియల్‌తో టీవిరంగంలోకి అడుగుపెట్టింది. ఫ్రెషర్స్‌ లోని పారి పాత్రలో నటించి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ మరాఠీ 4లో కూడా పాల్గొన్నది.[1]

జననం[మార్చు]

అమృత మహారాష్ట్రలోని జల్గావ్‌లో జన్మించింది. స్టార్ ప్రవాహ్ ఆయ్ కుతే కే కర్తే సీరియల్ లో పాత్ర పోషించిన మరాఠీ నటుడు అభిషేక్ దేశ్‌ముఖ్ చెల్లెలు.[2]

నటనారంగం[మార్చు]

పూణేలోని రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం నుండి పట్టభద్రురాలైంది. నటన మీద ఆసక్తితో కొన్ని నాటకాలలో నటించింది. మిస్ పూణె ఫెస్టివల్‌లో కూడా పాల్గొన్నది. 98.3 మిర్చి పూణేకి రేడియో జాకీ కూడా పనిచేసింది.[3]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2013 బాబురావులా పక్డా
కళాకార్
2014 ది బీలవ్డ్ నిరు
2018 ఏక్ కుతుబ్ తీన్ మినార్ సోని
ఆజీ అని నాట్
పత్రఖిన్ మజీ ఆఇ లక్ష్మి
2019 1.43 ఎఫ్ఎం (షార్ట్ ఫిల్మ్)
2020 స్వీటీ సతార్కర్ స్వీటీ [4]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సీరియల్ పేరు పాత్ర ఛానల్ మూలాలు
2013 పుడ్చా పాల్ అతిథి పాత్ర స్టార్ ప్రవాహ్ లోస్టార్ ప్రవాహ్
2014 అస్మిత వైదేహి జీ మరాఠీ
2015-2016 తుమ్చా ఆమ్చా సమే అస్తా గౌరీ స్టార్ ప్రవాహ్ లోస్టార్ ప్రవాహ్
2016-2017 ఫ్రెషర్స్ పరి దేశ్‌ముఖ్ జీ యువ [5]
2018 దేవ శపత్ లక్ష్మీదేవి
2019-2020 మి తుజిచ్ రే రియా వర్దే సోనీ మరాఠీ [6]
2020 ఆథ్షే ఖిడ్క్యా నౌషే దారా సారా [7]
2022–ప్రస్తుతం బిగ్ బాస్ మరాఠీ 4 కంటెస్టంట్ కలర్స్ మరాఠీ [8]

మూలాలు[మార్చు]

  1. "Bigg Boss Marathi 4: Amruta Deshpande Chooses Kiran Mane a 'Zero'". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  2. "'आई कुठे काय करते' मधील यशची सख्खी बहीण आहे 'ही' अभिनेत्री, करते लोकांची बोलती बंद!". News18 Lokmat. 2022-07-09. Archived from the original on 2022-10-13. Retrieved 2022-12-11.
  3. "Amruta Deshmukh Entertains Audience in Her New Avatar as Puniyachi Talkerwadi on Radio". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  4. "'Sweety Satarkar' trailer: Amruta Deshmukh's one-sided hilarious love story will win your heart - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  5. "Freshers: a refreshing show for Marathi audience - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  6. "Sangram Salvi and Amruta Deshmukh to be paired in the new love story Me Tujhich Re - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  7. "Amruta Deshmukh shares what she learnt while shooting for 'Athshe Khidkya Naushe Daara'". www.newspointapp.com. Retrieved 2022-12-11.
  8. "Meet Bigg Boss Marathi 4 contestants: From Yashashri Masurkar, Kiran Mane to Tejaswini Lonari". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-03. Retrieved 2022-12-11.

బయటి లింకులు[మార్చు]