Jump to content

అమృత ఫడ్నవిస్

వికీపీడియా నుండి
అమృత ఫడ్నవిస్
పాట రికార్డింగ్ లో అమృత ఫడ్నవిస్
జననం (1979-04-09) 1979 ఏప్రిల్ 9 (వయసు 45)
వృత్తిబ్యాంకర్, నటి, గాయని, సామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామిదేవేంద్ర ఫడ్నవిస్
పిల్లలు1

అమృత ఫడ్నవిస్ (9 ఏప్రిల్) ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి, సామాజిక కార్యకర్త, బ్యాంకు అధికారి. ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి అతి  చిన్న  ప్రధమ  పౌరురాలుగా  నిలిచింది.  ప్రస్తుతం  ఆమె  ఏక్సిస్ బ్యాంక్  పశ్చిమ  భారతీయ శాఖకు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్ హెడ్‌గా పనిచేస్తోంది.

2017లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగే నేషనల్ ప్రేయర్ బ్రేక్‌ఫాస్ట్‌లో అమృత  భారతదేశం  తరఫున పాల్గొంది .[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Amruta Fadnavis attends 'National Prayer Breakfast' in the US". Business Standard.
  2. "Amruta Fadnavis attends National Prayer Breakfast in the US". India Today.
  3. "Amruta Fadnavis talks on drought in US". The Indian Express.
  4. "Trump event was a learning experience: Amruta Fadnavis". Times of India.