Jump to content

అమ్మా నీకు వందనం

వికీపీడియా నుండి
అమ్మా నీకు వందనం
అమ్మా నీకు వందనం సినిమా ప్రచార పోస్టర్
దర్శకత్వంప్రభాకర్ జైని
రచనప్రభాకర్ జైని
నిర్మాతలక్ష్మీ సింహాద్రి శివరాజ్
తారాగణం
  • స్వప్న
  • కిరణ్ కుమార్
  • విజయ లక్ష్మి జైని
  • ప్రభాకర్ జైని
  • స్రవంతి వనపర్తి
  • సురేష్ చంద్ర
ఛాయాగ్రహణంకోట తిరుపతిరెడ్డి
సంగీతండా. జోశ్యభట్ల
నిర్మాణ
సంస్థ
ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్
విడుదల తేదీ
9 ఆగస్టు 2013 (2013-08-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

అమ్మా నీకు వందనం 2013లో విడుదలైన తెలుగు సినిమా. ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ బ్యానర్‌పై లక్ష్మీ సింహాద్రి శివరాజ్ నిర్మించిన ఈ సినిమాకు ప్రభాకర్ జైని దర్శకత్వం వహించాడు. స్వప్న కిరణ్ కుమార్, విజయ లక్ష్మి జైని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 9న విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]
  • స్వప్న
  • సురేష్ చంద్ర
  • ప్రభాకర్ జైని
  • స్రవంతి వనపర్తి
  • గంగాదర్
  • పి. సురేందర్ రెడ్డి
  • కిరణ్ కుమార్
  • విజయ లక్ష్మి జైని
  • షబ్నమ్
  • జాక్
  • అది
  • డా. జోశ్యభట్ల
  • ప్రమీల రాణి
  • శ్వేతా
  • శ్రీనివాస్
  • శిరీష
  • వెంకటేష్ గౌడ్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్
  • నిర్మాత: లక్ష్మీ సింహాద్రి శివరాజ్
  • కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, పాటలు, దర్శకత్వం: ప్రభాకర్ జైని[2]
  • సంగీతం: డా. జోశ్యభట్ల
  • సినిమాటోగ్రఫీ: కోట తిరుపతిరెడ్డి
  • గాయకులు: చిత్ర, ఉషా
  • డాన్స్: బండ్ల రామారావు

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో పాటలు ప్రభాకర్ జైని రాయగా, డా. జోశ్యభట్ల సంగీతమందించాడు.[3]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అమ్మా నీకు వందనం (రచన: ప్రభాకర్ జైని)"ప్రభాకర్ జైనిచిత్ర, ఉషా6:31
2."నువ్వు.. తరతరాల దాస్యానికి (రచన: ప్రభాకర్ జైని)"ప్రభాకర్ జైనిచిత్ర, ఉషా5:44

మూలాలు

[మార్చు]
  1. Sakshi (6 August 2013). "మాతృత్వపు ఔన్నత్యం". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  2. Namasthe Telangana (15 August 2021). "పాటల ఖని.. ప్రభాకర్‌ జైనీ". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. "Amma Neeku Vandanam". 2019. Retrieved 10 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)