Jump to content

అమ్మ ఎవరికైనా అమ్మ

వికీపీడియా నుండి
అమ్మ ఎవరికైనా అమ్మే
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం త్యాగరాజన్
తారాగణం రజనీకాంత్
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

ఈ సినిమాకు హిందీ సినిమా "మా" ఆధారం. ఈ సినిమాను అంకయ్య గౌడ్, ఆనందనాయుడులు నిర్మించారు.1979 లో విడుదలైన అమ్మ ఎవరికైనా అమ్మ చిత్రానికీ దర్శకుడు, త్యాగరాజన్. ఈ చిత్రంలో రజనీకాంత్, శ్రీప్రియ, మోహన్ బాబు నటించగా , సంగీతాన్ని ఇళయరాజా సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]
  • రజనీకాంత్
  • మోహన్‌బాబు
  • శ్రీప్రియ
  • అల్లు రామలింగయ్య
  • నాగభూషణం
  • కె.వి.చలం
  • అంజలీదేవి
  • రమాప్రభ
  • జయమాలిని
  • నగేష్
  • మేజర్ సుందరరాజన్
  • వై.జి.మహేంద్రన్

సాంకేతిక స్వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే: శాండో ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్
  • దర్శకత్వం: ఆర్.త్యాగరాజన్
  • మాటలు, పాటలు : ఆత్రేయ
  • సంగీతం : ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: సుందరం
  • కూర్పు : బాలు

పాటలు

[మార్చు]
  1. అమ్మా నీవు లేని నేను మోడైన మాను నా కళ్ళలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. ఇదే నా మొదటి ప్రేమ లేఖా రాశానే మనసు దాచలేక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
  3. ఈ వేళా ఇదే ఏమిటో ఇదే ఏమిటో నా మది నీ మది కాగా - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. గున్నమావి కొమ్మమీద గుబులుగున్న కోకిలమ్మ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. చిన్న మావా చిట్టి బావా ఓ ఓ నా కొకడే చందమామ - ఎస్.పి.శైలజ
  6. నాయకా వినాయక బుజ్జి బొజ్జ నాయక తీయరా గుంజీలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
  7. ప్రేమ బేరం తీపి నేరం నింగిలో వెన్నెల జల్లు గుండెలో నాటెను - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]