అమ్మ డైరీలో కొన్ని పేజీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మ డైరీలో కొన్ని పేజీలు
నవల
శీర్షికఅమ్మ డైరీలో కొన్ని పేజీలు, Amma Diarylo Konni Pageelu మార్చు
కర్త పేరు పదబంధంRavi Mantri, రవి మంత్రి మార్చు
మూల దేశంభారతదేశం మార్చు
భాషతెలుగు మార్చు
పుట198 మార్చు
అమ్మ డైరీలో కొన్ని పేజీలు.
కృతికర్త: రవి మంత్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కాల్పనికం
ప్రచురణ: అజు పబ్లికేషన్స్,హైదరాబాద్
విడుదల: 2023-06-08
పేజీలు: 198
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-8195780457


అమ్మ డైరీలో కొన్ని పేజీలు, 2023 లో ప్రచురితమైన తెలుగు నవల. రచయిత రవి మంత్రి. అజు పబ్లికేషన్స్ ఈ నవలను ప్రచురించింది.

నవలా వృత్తాంతం

[మార్చు]

ఒక తల్లిప్రయాణం గురించి హృద్యమైన పరిశీలన. ప్రేమ, త్యాగం, భావోద్వేగాలతో నిండిన ఈ కథనం చదివిన వారికీ మనసును హత్తుకునే అనుభవాన్ని ఇస్తుంది. సాంస్కృతిక అవగాహనలతో కూడిన ఈ కథనం చిరస్మరణీయమైన అనుభవాన్ని అందిస్తుంది.

నవలలోని పాత్రలు

[మార్చు]
  • సారిక
  • అభిరామ్‌
  • నందగోపాల్
  • సుచిత్ర
  • గితాంజలి
  • అభిజిత్

కొన్ని విశేషాలు

[మార్చు]

ఈ పుస్తకం లక్ష కాపీలకు పైనే అమ్ముడయి రికార్డు సృష్టించింది. అమెజాన్.ఇన్ లో పుస్తకాల అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 'ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ' సందర్భంగా కేవలం 21 రోజులలోనే 30వేల కాపీలు అమ్ముడయి 'నేషనల్ బెస్ట్‌సెల్లర్'గా నిలిచింది.