అయోషి తాలుక్దార్
Appearance
అయోషి తాలుక్దార్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
అయోషి తాలుక్దార్, బెంగాలీ సినిమా నటి. 2017లో బెంగాలీ సినిమారంగంలోకి వచ్చిన అయోషి, 2021లో తథాగత సింహ దర్శకత్వం వహించిన ఉమా చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది.[1][2][3]
సినిమారంగం
[మార్చు]ఆస్కార్ సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన అయోషి, సత్యాన్వేషి బ్యోమకేష్, థాయ్ కర్రీ, దాదుర్ కీర్తి వంటి అనేక చిత్రాలలో నటించింది.[4][5]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2018 | ఆస్కార్ | కోయెల్ | బెంగాలీ | [6] |
2019 | సత్యాన్వేషి బ్యోమకేష్ | హీనా మల్లిక్ | బెంగాలీ | [7] |
2019 | థాయ్ కూర | బెంగాలీ | [8] | |
2020 | హరనో ప్రాప్తి | బెంగాలీ | [8] | |
2020 | దాదుర్ కీర్తి | తోర్ష | బెంగాలీ | [9] |
2021 | ఉమా | పింకీ | హిందీ | [10] |
2022 | హిరాక్గారేర్ హైర్ | బెంగాలీ | [11] | |
2022 | ఆమ్రపాలి | బెంగాలీ | [12] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2018 | ఏకెన్ బాబు | బెంగాలీ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Ayoshi Talukdar on shooting for her Bollywood debut film 'Uma'". www.telegraphindia.com. Retrieved 2022-01-08.
- ↑ "Om, Ayoshi to romance in Pathikrit Basu's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.
- ↑ "Ayoshi Talukdar gets ready to start shooting for a new romcom with Om". www.telegraphindia.com. Retrieved 2022-01-08.
- ↑ "Ayoshi Talukdar - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-01-08.
- ↑ "Ayoshi Talukdar on her upcoming film 'Hirakgarer Hire'". www.telegraphindia.com. Retrieved 2022-01-08.
- ↑ "Partha Sarathi Manna's next 'Oskar' has an Oscar connection? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.
- ↑ "সত্তরের সময়ে খুন, রহস্যের জট খুলবে 'সত্যান্বেষী ব্যোমকেশ'". Indian Express Bangla. Retrieved 2022-01-08.
- ↑ 8.0 8.1 "Ayoshi Talukdar movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2020-07-05. Retrieved 2022-01-08.
- ↑ "Bartaman Patrika". bartamanpatrika.com. Retrieved 2022-01-08.
- ↑ "কলকাতায় শ্যুটিংয়ে ব্যস্ত কাজল আগরওয়াল, ছবিতে গুরুত্বপূর্ণ রোলে শহরের মেয়ে আয়ুষী". News18 Bengali. Retrieved 2022-01-08.
- ↑ "Anandalok". www.anandalok.in. Retrieved 2022-01-08.
- ↑ "Bonny, Ayoshi and Somraj in Raja Chanda's next, a love triangle with a political backdrop - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.