అరణ్యక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరణ్యక్
తరంక్రైమ్, థ్రిల్లర్
రచయిత
  • చారుదత్ ఆచార్య
  • రోహన్ సిప్పీ
దర్శకత్వంవినయ్ వైకుల్
తారాగణం
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
Producers
ఛాయాగ్రహణంసౌరభ్ గోస్వామి
ఎడిటర్యషా రాంచందనీ
నడుస్తున్న సమయం37–48 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీలు
  • రమేష్ సిప్పీ ఎంటర్‌టైన్‌మెంట్
  • రాయ్ కపూర్ ఫిల్మ్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్నెట్‌ఫ్లిక్స్
వాస్తవ విడుదల10 డిసెంబరు 2021 (2021-12-10)

అరణ్యక్ 2021లో హిందీలో విడుదలైన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌. రమేష్ సిప్పీ ఎంటర్‌టైన్‌మెంట్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌పై సిద్ధార్థ్ రాయ్ కపూర్, రమేష్ సిప్పీ,

రోహన్ సిప్పీ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు వినయ్ వైకుల్ దర్శకత్వం వహించాడు.రవీనా టాండన్, పరంబ్రత ఛటర్జీ, అశుతోష్ రాణా, తనీషా జోషి ప్రధాన పాతర్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ డిసెంబరు 10న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana (10 December 2023). "ఓటీటీలో క్వీన్‌ వెటరన్‌". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  2. The Hindu (21 December 2021). "'Aranyak' season one review: Raveena Tandon aces Netflix whodunit, aided by the fantastic writing" (in Indian English). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=అరణ్యక్&oldid=4080286" నుండి వెలికితీశారు