అరవపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"అరవపల్లె" గ్రామం, కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన గ్రామం.[1]

అరవపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం నందలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ ముత్తుమారమ్మ తల్లి ఆలయం:- నందలూరు మండల కేంద్రంలోని అరవపల్లెలో వెలసిన ముత్తుమారమ్మ తల్లి జాతర, 2014, ఆగస్టు-9 నుండి 11 వరకు నిర్వహించెదరు. 9వ తేదీ శనివారం నాడు అమ్మవారి ఊరేగింపు ఉదయం 10 గంటలకు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి కుంకుమ, తీర్ధప్రసాదాలు అందజేసినారు. 10వ తేదీ ఆదివారం నాడు, అమ్మవారి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నందలూరు కన్యక చెరువుగట్టునగల ముత్తుమారమ్మ సోదరి అనంతపురమ్మను, ఆమె సోదరుడు పోతులరాజు ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసికొనివచ్చి అమ్మవారి జాతరను ప్రారంభించారు. గ్రామీణమహిళలు సాంప్రదాయ పద్ధతులతో అంబళ్ళను తలమీద పెట్టుకొని ఆలయానికి తీసికొనివచ్చి, దేవతకు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ముత్తుమారమ్మ మూలవిరాట్టును కన్నులపండువగా అలంకరించి పూజలు చేసారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, బారులుతీరి దర్శనం చేసుకున్నారు. 11వ తేదీ సోమవారం నాడు, పాలపూజ కార్యక్రమాలు నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

11వ పేజీ.</ref>[2] తరువాత ఈమె 2013, డిసెంబరు-26 నుండి 28 వరకూ కలకత్తాలో జరిగిన 24వ జాతీయస్థాయి తైక్వాండో పోటీలలో 18 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా, జూనియర్ హెవీవెయిట్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి, బంగారు పతకం అందుకున్నది. [3]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు కడప; జనవరి-17,2014; 8వ పేజీ. [4] ఈనాడు కడప; 2014, ఆగస్టు-9,10,11 తేదీలు.


"https://te.wikipedia.org/w/index.php?title=అరవపల్లె&oldid=2749294" నుండి వెలికితీశారు