అర్జీపల్లె
Jump to navigation
Jump to search
అర్జీపల్లె కడప జిల్లా ముద్దనూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
అర్జీపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°40′N 78°27′E / 14.67°N 78.45°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | ముద్దనూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలో వెలసిన శ్రీ కలి గంగమ్మ జాతర 2014,జూన్-1 ఆదివారం ఘనంగా ప్రారంభమైనది. ఆ రోజున గ్రామస్థులేగాక చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శిఛుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. సోమవారంతో జాతర ముగింపుకు చేరుకుంటుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-2; 1వ పేజీ.