అర్దెషీర్ ఇరానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అర్దెషీర్ ఇరానీ (డిసెంబరు 5, 1886 - అక్టోబరు 14, 1969) భారతీయ సినిమా మొదటి మూకీ మరియు టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు. ఇతడు హిందీ ఇంగ్లీషు, జర్మన్, ఇండోనేషియన్, పర్షియన్, ఉర్దూ మరియు తమిళ చిత్రాలను నిర్మించాడు.

జీవితం మరియు రంగం[మార్చు]

ఆలం అరా చిత్రానికి రికార్డింగు చేస్తున్న అర్దేషిర్ ఇరానీ

అర్దెషీర్ ఇరానీ పర్షియన్-జొరాష్ట్రియన్ కుటుంబాని చెందినవాడు. ఇతని పేరు ఖాన్ బహాదుర్ అర్దెషీర్ ఇరానీ, పూణె లో జన్మించాడు. భారతీయ సినిమా రంగంలో మొదటి టాకీ చిత్రమైన ఆలం ఆరా ను ఇతనే నిర్మించాడు.

ఇవీ చూడండి[మార్చు]