అలనా ఇవాన్స్
అలనా ఇవాన్స్ | |
|---|---|
| ఇతర పేర్లు | జెన్నా తాలియా సూపర్పింక్నింజా[1] |
| వృత్తి | అశ్లీల చిత్రాల నటి |
అలనా ఇవాన్స్ (ఆంగ్లం: Alana Evans), ఒక అమెరికన్ నీలిచిత్రాల నటి. ఆమె 2015లో ఎవిఎన్ హాల్ ఆఫ్ ఫేమ్, 2019లో ఎక్స్ఆర్సిఓ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించింది.
కెరీర్
[మార్చు]భర్త ఉద్యోగంలో గాయపడిన తరువాత ఆమె పడుపు వృత్తిలోకి అడుగుపెట్టింది.[2] ఆమె 2018 ఫిబ్రవరిలో అడల్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్స్ గిల్డ్ (ఎపిఎజి) అధ్యక్షురాలైంది, ఇది సెక్స్ వర్కర్ల కోసం గుర్తింపు పొందిన ఒక కార్మిక సంఘం.[3][2]
ఇతర వ్యాపారాలు
[మార్చు]2006 సెప్టెంబరులో, అలనా ఇవాన్స్, క్రిస్ ఇవాన్స్ లు కలిసి క్రీమ్ వర్క్ ఫిల్మ్స్ అనే పోర్న్ సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసారు. ఆమె చిత్ర నిర్మాణం, తారాగణంపై దృష్టి పెట్టగా, క్రిస్ దర్శకత్వం, కూర్పులపై దృష్టి సారించాడు.[4]
2008 నవంబరులో, అలనా ఇవాన్స్, క్రిస్ ఇవాన్స్ రాయల్టీ ఎక్స్ ఫిల్మ్స్ అనే మరో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి చిత్రం సూపర్ పింక్ హోల్స్.[5]
2011 సెప్టెంబరు 20న, ఇవాన్స్, మరో అశ్లీల నటి మిస్టి డాన్ తో కలిసి అంతర్జాలంలో ఒక ఇంటరాక్టివ్ వీడియో గేమింగ్ వెబ్సైట్ ను ప్రారంభించింది. స్దీని ద్వారా చందాదారులు ఎక్స్‌బాక్స్ లైవ్ ద్వారానూ, ప్లేస్టేషన్ నెట్వర్క్ ద్వారానూ పోర్న్ స్టార్స్ తో వీడియో గేములు ఆడటానికి వీలు కలుగుతుంది.
2012లో, ఇవాన్స్ "పాప్ దట్ టూషీ" పాటతో సింగర్ గా కెరీర్ ప్రారంభించింది, ఇది లార్డ్స్ ఆఫ్ యాసిడ్ ఆల్బమ్ డీప్ చిల్స్ నుండి ప్రధాన సింగిల్.[6][7] 2014 జూన్ లో, ఆమె "మేక్ యు లవ్ మి" అనే పాటను విడుదల చేసింది.[8][9]
2014 ఫిబ్రవరిలో ఇవాన్స్, హై టైమ్స్ (High Times) పత్రికలో "ది స్టోన్డ్ గేమర్" పేరుతో ఒక వ్యాసం రాసి, రచయతగా కూడా తన కెరీర్ ప్రారంభించింది.[10][11]
అవార్డులు
[మార్చు]- 2002 ఎక్స్ఆర్సిఒ అవార్డు-అన్సంగ్ సైరన్ [12]
- 2007 ఎవిఎన్ అవార్డు-ఉత్తమ సోలో సెక్స్ సీన్ - కరప్షన్ [13]
- 2015 ఎవిఎన్ హాల్ ఆఫ్ ఫేమ్ [12]
- 2019 ఎక్స్ఆర్సిఒ హాల్ ఆఫ్ ఫేమ్ [14]
- 2019 అర్బన్ X హాల్ ఆఫ్ ఫేమ్ [15]
మూలాలు
[మార్చు]- ↑ Benedetti, Winda (September 19, 2011). "Hardcore porn stars plan to pwn hardcore gamers". Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ 2.0 2.1 Rodrigo, Chris Mills (September 14, 2021). "President of newly recognized union for adult performers boosts membership". The Hill. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: October 24, 2021.
- ↑ "News from the officers of APAG". Adult Performers Actors Guild. February 22, 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: March 19, 2019.
- ↑ Javors, Steve (September 10, 2006). "Alana Evans Forms CreamWorks". XBIZ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ Lewis, Todd (November 17, 2008). "Alana and Chris Evans Create Royalty X Films". AVN. the original నుండి July 19, 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ Miller, Dan (February 27, 2012). "Alana Evans Sings Vocals on New Lords of Acid Single". XBIZ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ Miller, Dan (March 20, 2012). "Alana Evans' Lords of Acid Song Released". XBIZ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ Gray, Lila (May 9, 2014). "Alana Evans Tackles the Music Biz With New Single". XBIZ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ Gray, Lila (June 25, 2014). "Alana Evans Releases New Single 'Make You Love Me'". XBIZ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ Warren, Peter (March 10, 2014). "Alana Evans Scores Gaming Column for 'High Times'". AVN. the original నుండి October 23, 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ Gray, Lila (March 10, 2014). "Alana Evans Lands Column in High Times Magazine". XBIZ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 18, 2014.
- ↑ 12.0 12.1 "Class of 2015: Meet the AVN Hall of Fame Inductees". AVN. December 24, 2014. the original నుండి December 26, 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: December 24, 2014.
- ↑ "2007 AVN Award Winners Announced". AVN. January 14, 2007. the original నుండి October 16, 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: December 24, 2014.
- ↑ "2019 XRCO Awards Official Winners List". June 30, 2019.
- ↑ "List of 2019 Urban X Awards Winners". August 22, 2019. the original నుండి February 21, 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 21, 2021.
బయటి లింకులు
[మార్చు]- Official website
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అలనా ఇవాన్స్ పేజీ
- అలనా ఇవాన్స్ at the Internet Adult Film Database
- నీలి చిత్రాల డేటాబేస్ లో అలనా ఇవాన్స్
- Alana Evans Reveals Her Side Of The Story – LukeIsBack.com