అలహాబాద్ వేధశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అలహాబాద్ అబ్జర్వేటరీ అలహాబాదు నగరానికి వెలుపల ఝుసి ప్రాంతం లో ఉన్నది. ఇది 82.5° తూర్పు రేఖాంశంపై పున్నది. అనగా అంతర్జాతీయ సమయానికి 5 గంటల ముప్పై నిముషాలు ముందు ఉంటుంది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]