అలాస్కా ఎయిర్ లైన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Alaska Airlines
IATA
AS
ICAO
ASA
కాల్ సైన్
ALASKA
స్థాపన1932 (as McGee Airways)[1]
మొదలుJune 6, 1944 (as Alaska Airlines)[1]
Hub
Frequent flyer programMileage Plan
Member loungeBoard Room
Fleet size140
Destinations104
Parent companyAlaska Air Group
ముఖ్య స్థావరంSeaTac, Washington
ప్రముఖులుBrad Tilden, chief executive officer[2]
Website: alaskaair.com

అలాస్కా ఎయిర్ లైన్స్ అనేది ఏడో అతి పెద్ద యు.ఎస్. వైమానిక సంస్థ. సీటెల్, వాషింగ్ టన్ ఆధారంగా పనిచేస్తోంది. అలస్కా ఎయిర్ లైన్స్ ఆరంభం కంటే ముందు 1932లో ప్రారంభమైన మెక్ గీ ఎయిర్ వేస్ దీనికి మాతృ సంస్థ.

విషయ సూచిక[మార్చు]

 1. చరిత్ర
 2. గమ్యాలు
 3. విమానాలు
 4. సేవలు
 5. ప్రమాదాలు సంఘటనలు
 6. ఇవి కూడా చూడండి
 7. బయటి లింకులు
 8. మూలాలు

చరిత్ర[మార్చు]

చూడండి: మెక్ గీ ఎయిర్ వేస్, స్టార్ ఎయిర్ సర్వీస్

లీనియస్ “మాక్” మెక్ గీ అనే అతను 1932లో మెక్ గీ ఎయిర్ వేస్ ను ప్రారంభించారు. ఆరంభంలో ఆంకరేజ్, బ్రిస్టల్ బే మధ్య స్టిన్ సన్ సింగిల్ ఇంజిన్ గల మూడు సీట్ల విమానాలను నడిపించింది.[3] అలస్కా ఎయిర్ లైన్స్ అనేది అమెరికాలోని అతి ప్రధాన విమాన సంస్థ. 1932 నుంచే ఈ సంస్థ మూడు సీట్ల స్టిన్ సన్ విమానాలను నడిపించిన చరిత్ర దీని సొంతం. ప్రస్తుతం ఏడాదికి 17 మిలియన్ల ప్రయాణికులను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన కీలక సంస్థగా ఇది గుర్తింపు సాధించింది.

గమ్యాలు[మార్చు]

ప్రధాన వ్యాసం: అలాస్కా ఎయిర్ లైన్స్ గమ్యాలు

అలస్కా ఎయిర్ లైన్ విమానాలు యునైటెడ్ స్టేట్స్ లోని 92 నగరాలతో పాటు కెనడా, మెక్సిక్ వంటి ఇతర ప్రాంతాలకు నడుస్తుంటాయి. రష్యా దూర తూర్పు ప్రాంతాలకు కూడా ఈ విమాన సంస్థ ఆరంభంలో 1991 నుంచి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యే దాకా విమానాలను నడిపించింది.[2][4][5][76] 1998 రష్యాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో ఈ ప్రాంతానికి విమానాలు రద్దు చేసింది.[5]

విమానాలు[మార్చు]

ఏప్రిల్ 2015 నాటికి అలస్కా ఎయిర్ లైన్స్ నడిపిస్తోన్న విమానాల వివరాలు:

విమానం
బోయింగ్ 737-400
బోయింగ్ 737-400సి
బోయింగ్ 737-400ఎఫ్
బోయింగ్ 737-700
బోయింగ్ 737-700ఎఫ్
బోయింగ్ 737-800
బోయింగ్ 737-900
బోయింగ్ 737-900ఇఆర్[6]
బోయింగ్ 737 మ్యాక్స్ 8
బోయింగ్ 737 మ్యాక్స్ 9

సేవలు[మార్చు]

అలస్కా ఎయిర్ లైన్ ప్రయాణికులకు ఆన్ లైన్ చెక్ ఇన్ సౌకర్యం ఉంది. అదేవిధంగా అలస్కా ఎయిర్ లైన్స్ బ్యాగేజ్ అలెవెన్స్ నిబంధనల ప్రకారం 25సెం.మీ x 43సెం.మీ x 61సెం.మీ పరిమాణానికి మించకుడా పార్సిల్ తీసుకెళ్లవచ్చు. ప్రథమ శ్రేణిలో తరుచుగా ప్రయాణించే వారికి మాత్రం 2 బ్యాగులను ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. 50 పౌండ్లు లేదా 23 కిలోలకు మించకుండా బరువును చెక్ ఇన్ బ్యాగేజ్ కింద అనుమతిస్తారు.

ప్రమాదాలు, సంఘటనలు[మార్చు]

1947 నవంబరు 30

పైలట్ తప్పిదం కారణంగా విమానం 009 డౌగ్లాస్ సి-54ఎ (ఎన్.సి.91009) సీటెల్ లోని సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది దర్మణం పాలయ్యారు.[132] 1949 జనవరి 20

ఫైట్ 8, డౌగ్లాస్ సి-47ఎ (ఎన్.సి.91006) విమానం ప్రమాదానికి గురై ఐదుగురు చనిపోయారు.[7] 1954 ఆగస్టు 8

అలాస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన సి-47ఎ (ఎన్ 91008) విమానం కొండను ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారు.[8] 1957 మార్చి 2

ఫ్లైట్ 100 డౌగ్లాస్ సి -54బి (ఎన్ 90449) విమానం కొండను ఢీకొన్న ప్రమాదంలో 5 గురు ప్రయాణికులు చనిపోయారు.[9] జులై 21, 1961

ఫ్లైట్ 779, డౌగ్లాస్ డీసి -6A (ఎన్ 6118సి) రన్ వే పై ప్రమాదానికి గురైన సంఘటనలో 6 మంది విమాన సిబ్బంది మరణించారు.[10] April 17, 1967

అలాస్కా ఎయిర్ లైన్స్ లాక్ హీడ్ ఎల్-1049 హెచ్ సూపర్ సూపర్ కన్సెటెల్లేషన్ (ఎన్ 7777సి) ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైనా ఎవరికీ ఏమీ కాలేదు.

1971 సెప్టెంబరు 4 ఫ్లైట్ 1866, బోయింగ్ 727–193 కొండను ఢీకొన్న ఘోర ప్రమాదంలో 7 మంది విమాన సిబ్బంది, 104 మంది ప్రయాణికులు దుర్మణం పాలయ్యారు.

1976 ఏప్రిల్ 5 ఫ్లైట్ 60, బోయింగ్ 727–81 (ఎన్ 124ఎఎస్) ల్యాండ్ అవుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు.

1987 జూన్ 9 అలాస్కా ఎయిర్ లైన్స్ బోయింగ్ 727-90సి (ఎన్766ఎ.ఎస్) విమానం మంటలంటుకుని పూర్తిగా పాడైపోయింది. ఎవరికీ ప్రాణహానీ లేదు.

2000 జనవరి 31 ఫ్లైట్ 261 మెక్ డోనెల్ డౌగ్లాస్ ఎం.డి.-83 పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిన దుర్ఘటనలో మొత్తం 88 మంది దుర్మణం చెందారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

 • హారిజాన్ ఎయిర్
 • అలస్కాలోని ఎయిర్ లైన్స్ జాబితా

బయటి లింకులు[మార్చు]

 • అలాస్కా ఎయిర్ లైన్స్అధికారిక వెబ్ సైట్
 • అలస్కా యొక్క ప్రపంచం
 • అలాస్కా ఎయిర్ లైన్స్ విమానాల సమాచారం

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Norwood, Tom; Wegg, John (2002). North American Airlines Handbook (3rd ed.). Sandpoint, ID: Airways International. ISBN 0-9653993-8-9. Archived from the original on 2016-11-28. Retrieved 2020-01-07.
 2. 2.0 2.1 Associated Press (February 16, 2012). "Alaska Air CEO retiring; insider to replace him - Yahoo! News". News.yahoo.com. Archived from the original on 2014-04-13. Retrieved May 17, 2012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Associated Press – Thu, February 16, 2012" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 3. "Alaska Airlines History by Decade". Alaska Airlines. Archived from the original on 2012-05-17. Retrieved May 17, 2012.
 4. "J.D. Power Study Ranks Alaska Airlines Highest in Traditional Carrier Satisfaction for Seventh Straight Year". The Wall Street Journal. May 14, 2014.
 5. 5.0 5.1 "Alaska Airlines Awards & Recognitions". Retrieved June 21, 2011.
 6. Hwang, Inyoung (November 30, 2011). "Alaska Air to Replace AMR in Dow Jones Transportation Average". Bloomberg Businessweek. Archived from the original on 2012-05-09. Retrieved May 9, 2012.
 7. ""Alaska Airlines". Cleartrip. 25 June 2015. Archived from the original on 1 జూన్ 2015.
 8. "Alaska Airlines Accelerates Aircraft Retirement - Charges to be Taken Against 1993 Results". The Free Library. December 16, 1993. Archived from the original on 2014-04-13. Retrieved May 1, 2012.
 9. Allison, Melissa (May 14, 2005). "Alaska Airlines outsources 472 baggage-handling jobs". The Seattle Times. Archived from the original on 2012-07-28. Retrieved July 28, 2012.
 10. "Alaska Airlines Announces New Hawaii Flights From Sacramento and San Jose". Alaska Air Group Investor Information – News Release. Phx.corporate-ir.net. Archived from the original on 2015-05-13. Retrieved August 22, 2011.