అలా హజ్రత్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలా హజ్రత్ ఎక్స్‌ప్రెస్
Ala Hazrat Express
సారాంశం
రైలు వర్గంExpress train
ప్రస్తుతం నడిపేవారుWestern Railway zone
మార్గం
మొదలుBareilly
ఆగే స్టేషనులు41
గమ్యంBhuj railway station
ప్రయాణ దూరం14311-12 1,543 కి.మీ. (5,062,336 అ.) & 14321-22 1,410 కి.మీ. (4,625,984 అ.)
రైలు సంఖ్య(లు)14311 / 14312 & 14321 / 14322
సదుపాయాలు
శ్రేణులుAC 2 tier, AC 3 tier, Sleeper Class, General Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుAvailable, No Pantry Car
చూడదగ్గ సదుపాయాలుStandard Indian Railway coaches
సాంకేతికత
వేగం110 km/h (68 mph) maximum
52.71 km/h (33 mph), including halts
మార్గపటం
Ala Hazrat Express (Bhuj - Bareilly) Route map.jpg

అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ (14311/14312) రైలు వయా అహ్మదాబాద్ మీదుగా నడుస్తుండగా, 14321/14322 నెంబరు గల అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలు వయా బిల్దీ మీదుగా నడుస్తుంటుంది. భారతీయ రైల్వే ల ఆధ్వర్యంలో నడిచే ఈ ఎక్స్ ప్రెస్ రైలు భారతదేశంలోని బరైలీ, భుజ్ మధ్య నడుస్తుంటుంది. ఇది ఈ సర్వీసు రైలు నం.14311-14321 లతో బరైలీ నుంచి భుజ్ వరకు, నం.14312-14322 లతో తిరుగు మార్గంలో ప్రయాణిస్తుంది.[1]

12317 (సీల్దా-అమృతసర్) అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్

విషయ సూచిక[మార్చు]

1 బోగీలు 2 సర్వీసు 3 రాక, బయలుదేరు సమయం 4 షెడ్యూలు చార్టు 5 మూలాలు

బోగీలు[మార్చు]

అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలులో 13 రిజర్వుడు బోగీలు ( 10 స్లీపర్, రెండు 3 టైర్ ఏసీ, ఒక 2 టైర్ ఏసీ), 5 అన్ రిజర్వుడు బోగీలు ఉంటాయి. ఈ రైలు ఐ.జెడ్.ఎన్. లోకో షెడ్ కు చెందిన డబ్ల్యుడిఎం 3డి ఇంజిన్ కలిగి ఉంటుంది. ప్రయాణీకుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని బోగీల విభజన చేస్తారు. ప్రస్తుతానికి ఈ రైలు బోగీల విభజన ఈ విధంగా ఉంది: ఇంజిన్-జనరల్-జనరల్-ఎస్1-ఎస్2-ఎస్3-ఎస్4-ఎస్5-ఎస్6-ఎస్7-ఎస్8-ఎస్9-ఎస్10-బి1-బి2-ఎ-1-జనరల్-జనరల్-జనరల్.

సేవలు[మార్చు]

అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలు మొత్తం 1543 కిలో మీటర్ల దూరాన్ని 32 గంటల్లో అధిగమిస్తుంది. 14312/14311 నెంబరు గల రైలు 1410 కిలోమీటర్ల దూరాన్ని 28 గంటల 10 నిమిషాల వ్యవధిలో అధిగమిస్తుంది. (14322/14321.) [2]

రాక, బయలుదేరు సమయం[మార్చు]

అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ 14311 రైలు తన ఆధార కేంద్రమైన బరైలీ (BE) నుంచి ఉదయం 06:05 గంటలకు బయలుదేరుతుంది. తన గమ్య స్థానమైన భుజ్ (BHUJ) స్టేషన్ కు మరుసటి రోజు మధ్యాహ్నం 02:00 గంటలకు చేరుతుంది. అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్14312 నెంబరు గల రైలు తిరుగ ప్రయాణంలో భుజ్ (BHUJ) నుంచి మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి బరైలీ (BE) స్టేషన్ కు మరుసటి రోజు రాత్రి 08:30 గంటలకు చేరుతుంది. ఈ రైలు తన ప్రయాణంలో ఇరు మార్గాల్లో కలిపి మొత్తం 42 స్టేషన్లలో ఆగుతూ తన గమ్య స్థానాలకు చేరుతుంటుంది.[3]

==షెడ్యూలు చార్ట్==[4]

స్టేషన్

(కోడ్)

షె.రాక షె.

బయలుదేరుట

భుజ్ (BHUJ) ఆరంభం 12:25 పి.ఎం.
అంజార్ (AJE) 01:14 పి.ఎం. 01:16 పి.ఎం.
ఆదిపూర్ (AI) 01:26 పి.ఎం. 01:28 పి.ఎం.
గాంధీదామ్

Bg (GIMB)

01:45 పి.ఎం. 02:10 పి.ఎం.
బాచూ Bg (BCOB) 02:41 పి.ఎం. 02:43 పి.ఎం.
సమఖియాలీ

BG (SIOB)

03:09 పి.ఎం. 03:11 పి.ఎం.
మలియా

మియానా (MALB)

03:45 పి.ఎం. 03:47 పి.ఎం.
హల్వాదా (HVD) 04:22 పి.ఎం. 04:24 పి.ఎం.
దరంగ్

ద్రా (DHG)

04:56 పి.ఎం. 04:58 పి.ఎం.
విరామ్ గామ్

జంక్షన్ (VG)

06:23 పి.ఎం. 06:25 పి.ఎం.
అహ్మదాబాద్

జంక్షన్ (ADI)

07:40 పి.ఎం. 08:20 పి.ఎం.
మహాసేనా

జంక్షన్ (MSH)

09:46 పి.ఎం. 09:48 పి.ఎం.
పాలన్ పూర్

జంక్షన్ (PNU)

11:38 పి.ఎం. 11:40 పి.ఎం.
అబూ రోడ్ (ABR) 12:34 ఎ.ఎం. 12:44 ఎ.ఎం.
ఫాల్నా (FA) 02:27 ఎ.ఎం. 02:29 ఎ.ఎం.
మార్వార్

జంక్షన (MJ)

03:25 ఎ.ఎం. 03:27 ఎ.ఎం.
బేవార్ (BER) 04:41 ఎ.ఎం. 04:43 ఎ.ఎం.
అజ్మీర్

జంక్షన్ (AII)

06:00 ఎ.ఎం. 06:10 ఎ.ఎం.
కిషాన్

ఘర్ (KSG)

06:38 ఎ.ఎం. 06:40 ఎ.ఎం.
నరైనా (NRI) 07:08 ఎ.ఎం. 07:10 ఎ.ఎం.
ఫులేరా

జంక్షన్ (FL)

07:38 ఎ.ఎం. 07:40 ఎ.ఎం.
జైపూర్ (JP) 08:30 ఎ.ఎం. 08:45 ఎ.ఎం.
గాంధీనగర్

Jpr (GADJ)

08:53 ఎ.ఎం. 08:55 ఎ.ఎం.
దౌసా (DO) 09:34 ఎ.ఎం. 09:36 ఎ.ఎం.
బండికూయ్

జంక్షన్ (BKI)

10:04 ఎ.ఎం. 10:10 ఎ.ఎం.
రాజ్ ఘర్ (RHG) 10:26 ఎ.ఎం. 10:28 ఎ.ఎం.
ఆల్వార్ (AWR) 11:07 ఎ.ఎం. 11:10 ఎ.ఎం.
ఖైర్ తల్ (KRH) 11:27 ఎ.ఎం. 11:29 ఎ.ఎం.
రెవారీ (RE) 12:30 పి.ఎం. 12:35 పి.ఎం.
పటౌడీ

రోడ్ (PTRD)

12:55 పి.ఎం. 12:57 పి.ఎం.
గరీ హర్సరు (GHH) 01:12 పి.ఎం. 01:14 పి.ఎం.
గుర్గావ్ (GGN) 01:23 పి.ఎం. 01:25 పి.ఎం.
పాలం (పి.ఎం.) 01:37 పి.ఎం. 01:39 పి.ఎం.
ఢిల్లీ

కంటోన్మెంట్ (DEC)

01:45 పి.ఎం. 01:47 పి.ఎం.
ఢిల్లీ ఎస్

రోహిల్లా (DEE)

02:07 పి.ఎం. 02:09 పి.ఎం.
ఢిల్లీ (DLI) 02:35 పి.ఎం. 02:55 పి.ఎం.
ఘజియాబాద్ (GZB) 03:36 పి.ఎం. 03:38 పి.ఎం.
పిల్ ఖువా (PKW) 04:02 పి.ఎం. 04:04 పి.ఎం.
హాపూర్ (HPU) 04:19 పి.ఎం. 04:24 పి.ఎం.
అమ్రోహా (ఎ.ఎం.RO) 05:43 పి.ఎం. 05:45 పి.ఎం.
మొరాదాబాద్ (MB) 06:30 పి.ఎం. 06:40 పి.ఎం.
రామ్ పూర్ (RMU) 07:10 పి.ఎం. 07:12 పి.ఎం.
మిలాక్ (MIL) 07:38 పి.ఎం. 07:40 పి.ఎం.
బరైలీ (BE) 08:30 పి.ఎం. గమ్యం[2]

మూలాలు[మార్చు]

  1. "Ala Hazrat Express". India Rail Info. Archived from the original on 2016-07-13. Retrieved 2015-06-03.
  2. "Running Status of Ala Hazrat Express". Running Status.
  3. "Ala Hazrat Express". Cleartrip. Archived from the original on 2015-05-12. Retrieved 2015-06-03.
  4. "Ala Hazrat Express Time Table". etrain.info. Archived from the original on 2013-10-02. Retrieved 2015-06-03.