అలీ మొహమ్మద్ సాగర్
స్వరూపం
| అలీ మొహమ్మద్ సాగర్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 1996 | |||
| నియోజకవర్గం | ఖన్యార్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అలీ మొహమ్మద్ సాగర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బట్మలూ శాసనసభ నియోజకవర్గం, ఖన్యార్ నియోజకవర్గం నుండి ఏడూసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]
ఎన్నికలలో పోటీ
[మార్చు]| ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్లు % | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓటు % | మూ |
|---|---|---|---|---|---|---|---|---|
| 2024 | ఖన్యార్ | జెకెఎన్సి | గెలుపు | 62.46% | షేక్ ఇమ్రాన్ | స్వతంత్ర | 20.93% | [7] |
| 2014 | ఖన్యార్ | జెకెఎన్సి | గెలుపు | 48.76% | మహమ్మద్ ఖుర్షీద్ ఆలం | జెకెపీడీపీ | 40.01% | [8] |
| 2008 | ఖన్యార్ | జెకెఎన్సి | గెలుపు | 74.16% | షోకత్ అహ్మద్ హఫీజ్ | జెకెపీడీపీ | 9.47% | [9] |
| 2002 | ఖన్యార్ | జెకెఎన్సి | గెలుపు | 93.85% | ముష్తాక్ అహ్మద్ | ఐఎన్సీ | 4.16% | [10] |
| 1996 | ఖన్యార్ | జెకెఎన్సి | గెలుపు | 87.52% | నజీర్ అహ్మద్ | జెడి | 8.58% | [11] |
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ TimelineDaily (13 September 2024). "Is Khanyar A Cakewalk For Ali Mohammad Sagar ?" (in ఇంగ్లీష్). Retrieved 11 October 2024.
- ↑ "2 NC Leaders Elected For Record 7th Time". Kashmir Observer. 8 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
- ↑ The New Indian Express (11 June 2014). "NC Appoints Sagar as General Secretary" (in ఇంగ్లీష్). Retrieved 11 October 2024.
- ↑ India Today (8 October 2024). "Khanyar, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Ali Mohammad Sagar wins Khanyar with 14906 votes" (in ఇంగ్లీష్). Retrieved 11 October 2024.
- ↑ ThePrint (8 October 2024). "J-K polls: NC leaders Abdul Rahim Rather, Ali Mohammad Sagar elected for record 7th time". Archived from the original on 24 ఏప్రిల్ 2025. Retrieved 11 October 2024.
{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "J&K Assembly Election Results 2024 - Khanyar". Election Commission of India. 8 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
- ↑ "Jammu & Kashmir 2014 - Jammu & Kashmir - Election Commission of India". eci.gov.in. Archived from the original on 2019-06-13.
- ↑ "Statistical Report on General Election, 2008 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 25 December 2024. Retrieved 25 December 2024.
- ↑ "Statistical Report on General Election, 2002 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 15 February 2024.
- ↑ "Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 17 January 2012. Retrieved 15 February 2024.