అల్టిట్యూడ్
Jump to navigation
Jump to search
అల్టిట్యూడ్ అనగా భూమికి పైన లేదా సముద్రమట్టానికి పైన ఎత్తు. సాధారణంగా విమానయానంలో (ఫ్లయింగ్, పారాచూటింగ్, గ్లైడింగ్), భౌగోళిక/సర్వేయింగ్ లలో ఉపయోగిస్తారు. జ్యామితిలో దీనిని వస్తువు ఎత్తుగా కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా అల్టిట్యూడ్ అనగా ఒక వస్తువుకు పైనున్న మరొక వస్తువుకు గల దూరం. ఇది నిలువుగా లేదా "పై" దిశలో ఉంటుంది. భూమి ఎత్తు కోసం (కొండలు, పర్వతాల వంటి వాటి ఎత్తు కోసం) ఎలివేషన్ పదం ఉపయోగిస్తారు, ఆ పదం మంచి ఎంపిక కూడా కావచ్చు. నిలువు దూర కొలతలను "క్రింది" దిశలో సాధారణంగా లోతు అనే పదంతో సూచిస్తారు. (పర్వత అధిరోహకులు సాధారణంగా అల్టిట్యూడ్ పదం ఉపయోగిస్తారు, ముఖ్యంగా శరీరప్రభావితాల గురించి ఎలా ఉంది అని మాట్లాడుకునేప్పుడు). నేలపైనున్న భవనాలు, ఇతర విషయాలలో సాధారణంగా ఎత్తు అనే పదం ఉపయోగిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఎలివేషన్ - ఒక స్థిర సూచికకు కంటే పైనున్న ఎత్తు, సర్వసాధారణంగా ఒక సూచన జియాయిడ్, గురుత్వాకర్షణ ఉపరితలానికి సమానంగా తూలతూగగలిగినట్టి భూమి యొక్క సముద్రమట్టానికి ఎత్తు.