అవధూత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అవధూత ఒక సంస్కృత పదం. సాధువులను లేక ఆధ్యాత్మికుల వంటి వారిని సూచించడానికి కొన్ని భారతీయ మతములు లేదా ధార్మిక సంప్రదాయాలు నుండి ఈ అవధూత పదం ఉద్భవించింది. వీరు అహంకార స్పృహను వదలి ప్రతిఫలం లేకుండా సామాజిక మర్యాద ప్రమాణముల కొరకు ప్రాపంచిక చర్యలను చేపడతారు. సర్వస అంగములను పరిత్యాగం చేసిన వీరిని సర్వసంగపరిత్యాగులు లేక సన్యాసులు అని కూడా అంటారు. వీరిని భారతీయ స్మృతులు కుటీచులు, బహుదకులు, హంసులు, పరమహంసులు అని నాలుగు తరగతులుగా విభజించాయి. వీరందరికంటే మహోన్నత స్థితికి చేరిన మహనీయులను అవధూతలు అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అవధూత&oldid=1977925" నుండి వెలికితీశారు