అవలక్షణము
Appearance
అవలక్షణము (Deformity) జీవుల శరీర భాగాలలో భౌతికంగా ఆకారంలో కనిపించే మార్పులు.
కారణాలు
[మార్చు]- జన్మ సంబంధమైనవి
- జన్యు సంబంధమైనవి
- కీళ్ళ వ్యాధులు
- పెరుగుదలకు సంబంధించినవి
- శస్త్రచికిత్స ద్వారా కొన్ని అవయవాలను తొలగించడం.
- కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు అవయవాలకు తీవ్రనష్టం జరిగినప్పుడు.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |