అవసరానికో అబద్దం
Appearance
అవసరానికో అబద్ధం సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇది 2016 ఆగస్టు 26న విడుదలైన తెలుగు సినిమా.[1][2] చక్రం క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.వి.సురేష్ దర్శకత్వం వహించాడు. లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు.[3]
- లోకేష్ - రామ్
- రాజేష్ - కళ్యాణ్
- శశాంక్ - శ్రీనివాస్
- గీతాంజలి - శ్వేత
- సందీప్
- వెంకీ
- ఎంజిఆర్
- గిరిధర్
- మురళి
- విజయ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: సురేష్ కె వి
- నిర్మాత : విజయ్ జె
- సంగీతదర్శకుడు: సాయి కార్తీక్
మూలాలు
[మార్చు]- ↑ http://www.123telugu.com/reviews/avasaraniko-abaddam-telugu-movie-review.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-28. Retrieved 2016-10-12.
- ↑ "Avasaraniko Abaddam (2016)". Indiancine.ma. Retrieved 2021-06-19.
- ↑ "అవసరానికో అబద్ధం (2016) | అవసరానికో అబద్ధం Movie | అవసరానికో అబద్ధం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2021-06-19.