అవుతు రామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవుతు రామిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1967 - 72
నియోజకవర్గం దుగ్గిరాల నియోజకవర్గం

ఈమని సమితి అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1981 - 86

వ్యక్తిగత వివరాలు

జననం 1935
కొల్లిపర, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు

అవుతు రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1967 నుండి 1972 వరకు దుగ్గిరాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అవుతు రామిరెడ్డి 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుగ్గిరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన తరువాత 1981 నుండి 1986 వరకు ఈమని సమితి అధ్యక్షుడిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

అవుతు రామిరెడ్డి కరోనా కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 31 మే 2021న మరణించాడు.[2] [3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Entrance India (9 October 2018). "Duggirala 1967 Assembly MLA Election Andhra Pradesh | ENTRANCEINDIA". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Eenadu (31 May 2021). "మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (1 June 2021). "మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  4. Prajasakti (1 July 2021). "మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కరోనాతో కన్నుమూత | Prajasakti". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  5. Asianet News (1 July 2021). "దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కన్నుమూత." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.