అశ్విన్స్
స్వరూపం
అశ్విన్స్ | |
---|---|
దర్శకత్వం | తరుణ్ తేజ మల్లారెడ్డి |
రచన | తరుణ్ తేజ మల్లారెడ్డి |
నిర్మాత | బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఏ.ఎం. ఎడ్విన్ సాకే |
కూర్పు | వెంకట్ రాజేన్ |
సంగీతం | విజయ్ సిద్ధార్థ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర |
విడుదల తేదీ | 23 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అశ్విన్స్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ తేజ మల్లారెడ్డి దర్శకత్వం వహించాడు. వసంత్ రవి, విమలా రామన్, మురళీధరన్ సుబ్రమణియన్, సారస్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 23న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- వసంత్ రవి - అర్జున్
- విమలా రామన్ - ఆర్తి రాజగోపాల్, ఆర్కియాలజిస్ట్[3]
- మురళీధరన్ సుబ్రమణియన్ - వరుణ్
- సరస్వతి మీనన్ - రీతూ
- ఉదయ దీప్ - రాహుల్
- మలినా అతుల్ - గ్రేస్
- సిమ్రాన్ పరీక్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
- నిర్మాత: బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తరుణ్ తేజ మల్లారెడ్డి
- సంగీతం: విజయ్ సిద్ధార్థ్
- సినిమాటోగ్రఫీ: ఎడ్విన్ సాకే
- సహ నిర్మాత : ప్రవీణ్ డేనియల్
మూలాలు
[మార్చు]- ↑ "Asvins Review: 'అశ్విన్స్' మూవీ రివ్యూ". Sakshi. 21 June 2023. Archived from the original on 21 June 2023. Retrieved 21 June 2023.
- ↑ "Asvins Movie Review: 'అశ్విన్స్' మూవీ రివ్యూ.. ఎంగేజింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్." News18 Telugu. 21 June 2023. Archived from the original on 21 June 2023. Retrieved 21 June 2023.
- ↑ Eenadu (23 June 2023). "భిన్న అనుభూతిని పంచే... 'అశ్విన్స్'". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.