Jump to content

అస్త్రం (1991 సినిమా)

వికీపీడియా నుండి
అస్త్రం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.బి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం శోభన
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మీ క్రియేషన్స్
భాష తెలుగు

అస్త్రం 1991 ఆగస్టు 2న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మీ క్రియేషన్స్ పతాకం క్రింద ఎం.వి.ఎస్ నిర్మించిన ఈ సినిమాకు వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. సి.జి.రెడ్డి సమర్పించిన ఈ సినిమాకు నవీన్-జ్యోతి సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత : ఎం. వి. ఎస్
  • దర్శకుడు : వి. బి. ఎల్. వి . ప్రసాద్.
  • పాటలు :- జాలాది , డి.నారాయణ వర్మ.
  • గాయకులు : కె. ఎస్ చిత్ర, ఎస్. పి. శైలజ , నాగూర్ బాబు.
  • సంగీతం: నవీన్ జ్యోతి
  • సమర్పణ: సి.జి.రెడ్డి
  • నిర్మాణ సంస్థ: శ్రీ విజయలక్ష్మి క్రియేషన్స్
  • విడుదల:02:08:1991.

మూలాలు

[మార్చు]
  1. "Asthram (1991)". Indiancine.ma. Retrieved 2025-05-10.