ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ
రకం
ప్రభుత్వ రంగం
ప్రధాన కార్యాలయం
ఇబ్రహీంపట్నం, విజయవాడ
,
జాలస్థలిhttp://apsird.gov.in/index.html

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (AP State Institute for Rural Development (APSIRD) అనునది, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడిన స్వయంప్రతిపత్తి గల సంస్థ.[1] ఇది గతంలో AMR-APARD అనే సంస్థ [2] నుండి తెలంగాణా రాష్ట్రం ఏర్పడినతరువాత ఏర్పడింది. మూడు ప్రాంతీయ శిక్షణ కేంద్రాల ద్వారా, 1.58 లక్ష ఎన్నుకోబడిన పంచాయితీ రాజ్ ప్రతినిధులకు, 35000 అధికారిక ఉద్యోగులకు శిక్షణ గరపుతుంది.

లక్ష్యాలు[మార్చు]

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి విధానాలను సమర్ధవంతంగా అమలుచేయటానికి కావాలసిన మార్గదర్శకాలను తయారు చేయుట, అమలులో సహాయం చేయటానికి ఇది ప్రధాన సంస్థ.

పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు శిక్షణ సాంకేతిక సహాయం చేస్తుంది. క్రింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా, పౌర సేవల వేగవంతంగా జరగటానికి కృషి చేస్తుంది.

వనరులు[మార్చు]

  1. "AP State Institute for Rural Development జాలస్థలి". Retrieved 2020-01-15.
  2. "ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ". Archived from the original on 2013-04-02. Retrieved 2012-12-26.