ఆంధ్రప్రదేశ్ సాంకేతిక సేవలు (ఎపిటిఎస్)
స్వరూపం
ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు (ఎపిటిఎస్) [1] ప్రభుత్వ పరిపాలనలో కంప్యూటర్ల వాడుకను పెంచడానికి 1986 లో స్థాపించబడిన సంస్ధ. దీని ద్వారా ఈ-కొనుగోలు సేవలు, నెట్వర్క్ సేవలు నిర్వహించబడుతున్నాయి. ఇది సమాచార సాంకేతిక , ప్రసారాలశాఖ పరిధిలో పనిచేస్తుంది.
భవిష్యత్దర్శనం, లక్ష్యాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార సాంకేతికతను సామర్ధ్యాలను పెంచుకోవడానికి, పౌరసేవలను మెరుగు చేయడానికి తోడ్పడడం
సలహాలనిచ్చే అంశాలు.
- హార్డ్వేర్ , సాఫ్ట్వేరు కొనుగోలు
- నెట్వర్కింగ్ సేవల కొనుగోలు
- కార్యాలయ స్వయంచాలకత్వం సేవలు
- కంప్యూటర్, ఫోన్ ఇతర సంవహాన సేవలు
- సాఫ్ట్వేర్ వృద్ధి
- శిక్షణ
- వాడుకరి తోడ్పాటు సేవలు
- ఐటి భద్రత , ఐటి తనిఖీ
- డిజిటల్ సిగ్నీచర్స్
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్) వెబ్సైటు". Archived from the original on 2010-11-27. Retrieved 2010-11-29.