ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాటక, నాట్య, సంగీత కళలకు తరుగుతున్న ఆదరణ దృష్ట్యా వాటి అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినదే సంగీత నాటక అకాడమీ. దీనిని 1957 లోనే సాహిత్య అకాడమీ తదనంతరం స్థాపించారు. రవీంద్ర భారతి ఈ అకాడమీకి చెందినదే.

ఈ అకాడమీ యొక్క విదులు ఇవి.

  • నాటకం, నాట్యం, సంగీతం, జానపద కళలు వంటి వాటిలో శిక్షణ
  • ఈ కళలలో విశేష కృషి జరుపుతున్న వారికి తగిన ప్రోత్సాహం
  • ఈ కళలను పరిశోధించుటకు, కళల యొక్క ప్రచురణలకు ఆర్థిక సహాయం అందించడం
  • ఈ కళల ద్వారా ప్రజలమధ్య సత్సంబంధాలు ఏర్పరచడం

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]