ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్) [1] ప్రభుత్వ పరిపాలనలో కంప్యూటర్ల వాడుకను పెంచడానికి 1986 లో స్థాపించబడిన సంస్ధ. దీనిద్వార ఈ-కొనుగోలు సేవలు, నెట్వర్క్ సేవలు నిర్వహించబడుతున్నాయి. ఇది సమాచార సాంకేతిక మరియు ప్రసారాలశాఖ పరిధిలో పనిచేస్తుంది.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్) వెబ్సైటు