ఆకాశవాణి మాసపత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకాశవాణి
ముఖచిత్రం
The Monthly Magazine
రకంమాసపత్రిక
యాజమాన్యంఅయ్యగారి బాపిరాజు & సూరంపూడి సత్యనారాయణమూర్తి
సంపాదకులుఅయ్యగారి బాపిరాజు & సూరంపూడి సత్యనారాయణమూర్తి
స్థాపించినదిసెప్టెంబరు, 1912
రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా
కేంద్రంరాజమండ్రి,ఆంధ్రప్రదేశ్,ఇండియా

ఆకాశవాణి 1912 సంవత్సరం ప్రారంభించబడిన తెలుగు మాసపత్రిక.[1]

దీని మొదటి సంచిక సెప్టెంబరు నెలలో విడుదలైనది. అయ్యగారి బాపిరాజు, సూరంపూడి సత్యనారాయణమూర్తి ఈ పత్రికాధిపతులు.

మొదటి సంచిక విశేషాలు[మార్చు]

1. ప్రభుత్వ జిరాయితీలు & రిమిషన్.

2. మానవ జీవితము.

3. కవిత.

4. చంద్రసేన విజయము. (చక్కని కథ)

5. రాజపుత్ర విజయము. (నాటకము)

6. మయూర సింహాసనము. (నవల)

7. ద్రౌపది.

8. న్యాయవాది విలాసము (ప్రహసనము)

మూలాలు[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. Akasavani. "Press Academy of Andhra Pradesh". Press Academy of Andhra. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 15 January 2015.