ఆకురాతి భాస్కర్ చంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆకురాతి భాస్కరచంద్ర (Akurati Bhaskar Chandra) తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1956 లో జన్మించారు. గుడివాడలో పెరిగారు. ఆయన విజయవాడలోని ఎ.ఎన్.ఆర్ కళాశాల మరియు ఎస్.ఆర్.ఆర్ కళాశాలలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసారు. ఆయన తండ్రి ఆకురాతి సుబ్బారావు వెంకటేశ్వర ఆర్ట్స్ ప్రింటిగ్ ప్రెస్ యొక్క యజమానిగా ఉండటం మూలాన భాస్కర చంద్రకు కళలు మరియు సాహిత్యం విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు.[2]

ఆయన అనేక మ్యాగజైన్లు, రేడియో కార్యక్రమాలు మరియు టెలివిజన్ నెట్‌వర్క్ లలో కూడా రచనలు చేసారు.

ఆయన సమాజంలో వివిధ సమస్యలను గూర్చి వివిధ కోణాలలో అనేక నాటకాలలో చూపారు. యిప్పటి వరకు 50 కథలు రాసారు. ఆయన సుమారు 50 కథలు రాసారు. 10 నాటకాలు 25 ప్లేలెట్స్ రాసారు దాదాపు 20 నవలలు రాశారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]