ఆగ్రికోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆగ్రికోస్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కలమిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై VN సింహా నిర్మించిన ఈ సినిమాకు కలమదు దర్శకత్వం వహించాడు. రాహుల్, శ్రావ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చ్ 21, 2024న విడుదల చేసి, సినిమా మార్చ్ 29, 2024 న విడుదలైంది.[1] [2]

ఆగ్రికోస్
దర్శకత్వంకలమదు
రచనకలమదు
నిర్మాతVN సింహా
తారాగణంరాహుల్, శ్రావ్య, గడ్డం నవీన్ జబర్దస్త్, గుండు మురళి, జెన్నీ, రోహిత్, వరలక్ష్మి
నిర్మాణ
సంస్థ
కలమిత్ర క్రియేషన్స్
విడుదల తేదీ
2024 మార్చ్ 29
సినిమా నిడివి
110 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మన దేశంలో అందరు డాక్టర్, ఇంజనిర్, లాయర్ కావాలని కోరుకుంటారు కానీ అగ్రికల్చర్ కోర్సులు చదివి రైతుకు సేవ చేయాలని ఎవరు కోరుకోవడం లేదు, రైతు ఉత్పత్తి దారుడు కానీ బిచాగడు కాదు, అనే కాన్సెప్ట్ తో ఈ సినీమా నిర్మించడం జరిగింది. ఇందులో లవ్, కామెడీ, సెంటిమెంట్, మంచి మెసిజి వున్నది.[3]

నటీనటులు

[మార్చు]

రాహుల్

శ్రావ్య

గడ్డం నవీన్ ( జబర్దస్త్ ఫేం )

గుండు మురళి

జెన్నీ

రోహిత్

వరలక్ష్మి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కలమిత్ర క్రియేషన్స్
  • నిర్మాత: VN సింహా
  • కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: కల మదు

విడుదల, స్పందన

[మార్చు]

ఆగ్రికోస్ 2024లో విడుదలైన తెలుగు సినిమా మంచి స్పందన లభించింది

మూలాలు

[మార్చు]
  1. "Agricos: Anaganaga Oka RaithuUA". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-05-23.
  2. "https://paytm.com/movies/agrico-s-anaganaga-oka-raithu-movie-detail-171824". Paytm (in ఇంగ్లీష్). Retrieved 2024-05-23. {{cite web}}: External link in |title= (help)
  3. ivs (2024-03-26). "Agricos Movie Trailer". businessoftollywood (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-05-23.