ఆడిషన్ (1999 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడిషన్
దర్శకత్వంతకాషి మైకే
స్క్రీన్ ప్లేడైస్యుకే టెన్గాన్
నిర్మాతసతోషి ఫుకుషిమా, అకీమి సుయమా [1][2][3]
తారాగణంరియో ఇషిబిషి, ఐహీ షినా
ఛాయాగ్రహణంహిడియో యమమోటో
కూర్పుయాసుషి షిమమురా
సంగీతంకోజి ఎండో
విడుదల తేదీs
అక్టోబరు 2, 1999 (1999-10-02)(వాంకోవర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్)
మార్చి 3, 2000 (జపాన్)
సినిమా నిడివి
113 నిముషాలు[4]
దేశంజపాన్
భాషజపనీస్[3]

ఆడిషన్ 1999లో విడుదలైన జపాన్ హర్రర్ సినిమా. తకాషి మైకే దర్శకత్వంలో ఆడిషన్ అనే నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం జపాన్ సినిమారంగంలో పలు చర్చలకు దారితీసింది.

నటవర్గం

[మార్చు]
 • ఐహీ షినా
 • రియో ఇషిబిషి
 • జున్ కునిమరా
 • టెట్సు సావకి
 • మియుకి మత్సుడా
 • టోషి నెగిషి
 • షిగర్యు సైకి
 • కెన్ మిత్సుషిషి
 • రెన్ ఓసుగి
 • రాంజీ ఇషిబిషి

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకత్వం: తకాషి మైకే
 • నిర్మాత: సతోషి ఫుకుషిమా, అకీమి సుయమా
 • స్క్రీన్ ప్లే: డైస్యుకే టెన్గాన్
 • ఆధారం: రేయు మురాకమి రాసిన ఆడిషన్ (నవల)
 • సంగీతం: కోజి ఎండో
 • ఛాయాగ్రహణం: హిడియో యమమోటో
 • కూర్పు: యాసుషి షిమమురా
 • నిర్మాణ సంస్థ: ఒమేగా ప్రాజెక్ట్, క్రియేటర్స్ కంపెనీ కనెక్షన్,ఫిల్మ్ ఫేస్, ఏ.ఎఫ్.డి.ఎఫ్. కొరియా, బాడీసోనిక్

మూలాలు

[మార్చు]
 1. "Audition". Metacritic. CBS Interactive. Archived from the original on November 2, 2010. Retrieved 25 November 2018.
 2. Mes 2006, p. 391.
 3. 3.0 3.1 "Vitagraph Films". Vitagraph Films. Archived from the original on November 21, 2008. Retrieved 25 November 2018.
 4. "Audition (2000)". British Board of Film Classification. Retrieved 25 November 2018.

ఇతర లంకెలు

[మార్చు]