Jump to content

ఆణిముత్యాలు

వికీపీడియా నుండి
ఆణిముత్యాలు
(1979 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ సంగమేశ్వర ఫిల్మ్స్
భాష తెలుగు

ఆణిముత్యాలు 1979 లో విడుదలైన తెలుగు సినిమా చంద్రమోహన్, రోజా రమణి, శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం బి. గోపాలం అందించారు ..

నటవర్గం

[మార్చు]

చంద్రమోహన్

రోజారమణి

శారద

కొమ్మినేని

ఎం.రంగారావు

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విద్వాన్ ప్రసాద్
  • సంగీతం: బి. గోపాలం
  • నిర్మాణ సంస్థ: శ్రీ సంగమేశ్వర ఫిల్మ్స్
  • నిర్మాత:సుబ్బారావు
  • సాహిత్యం: విద్వాన్ ప్రసాద్
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల




పాటల జాబితా

[మార్చు]

1.గులాబీ రంగు పెదవులు , రచన: విద్వాన్ ప్రసాద్, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.జాగేల గోపాల అలుకేలరా, రచన: విద్వాన్ ప్రసాద్, గానం.పులపాక సుశీల

3.ముచ్చటైన మువ్వనురా, రచన: విద్వాన్ ప్రసాద్, గానం.పి . సుశీల

4.హే నటరాజా హే నటరాజా , రచన: విద్వాన్ ప్రసాద్, గానం.పి.సుశీల .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్