ఆత్మార్పణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మార్పణ(చలం రచన).
Aatmaarpana.png
కృతికర్త: గుడిపాటి వెంకటచలం‎
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): కథా సంపుటి
ప్రచురణ:
విడుదల:


ఆత్మార్పణ, ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచించిన ఒక కథా సంపుటి.

ఈ సంపుటిలో 5 కథలు ఉన్నాయి.

  1. ఆత్మార్పణ
  2. ఈ లొకం
  3. ప్రతివ్రత
  4. ౧౯౩౦
  5. హిందు-ముసల్మాన్