ఆత్రేయ బుద్ధవరపు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: Chaduvari (talk | contribs) 18 గంటల క్రితం. (Update timer) |
ఆత్రేయ బుద్ధవరపు భారతీయ ఆస్ట్రేలియన్ పరిశోధకుడు. అతను భారతదేశంలోని చెన్నైలో జన్మించాడు. రెండు సంవత్సరాల వయస్సులో ఆస్ట్రేలియా వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వారు. అతను క్వీన్స్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నాడు. ఆస్ట్రేలియన్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "ORCID". orcid.org. Retrieved 2024-10-20.
- ↑ "Athreya Buddhavarapu". scholar.google.com.au. Retrieved 2024-10-20.
- ↑ "Athreya Buddhavarapu". Athreya Buddhavarapu (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-20.
- ↑ "Athreya Buddhavarapu". www.wikidata.org (in ఇంగ్లీష్). Retrieved 2024-10-20.