ఆదినాథ్ దేవాలయం (బాంగ్లాదేశ్)
స్వరూపం
ఆదినాథ్ దేవాలయం బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ తీరంలో మహేశ్‌ఖాలీ ద్వీపంలోని మైనక్ కొండ శిఖరంపై ఉంది. ఇది ఆదినాథ్‌గా పూజించబడే హిందూ దేవుడైన శివునికి అంకితం చేయబడింది. బెంగాలీ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో మైనక్ కొండ దిగువన జరిగే వార్షిక జాతరకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. 13 రోజుల పాటు జరిగే ఈ జాతరకు బంగ్లాదేశ్‌లోని వేలాది మంది హిందువులు తరలివస్తారు.[1]
చిత్రమాలిక
[మార్చు]-
ఆదినాథ్ దేవాలయ ముఖద్వారం
-
2013లో ఆదినాథ్ దేవాలయం ప్రవేశద్వారం
-
2017 లో ఆదినాథ్ దేవాలయ మొదటి ద్వారం
-
2017లో ఆదినాథ్ దేవాలయ రెండవ ద్వారం
మరింత సమాచారం
[మార్చు]- Baten, Muhammad Abdul (2012). "Adinath Temple". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- Eagle, Andrew (14 May 2015). "Moheshkhali's Adinath: A prayer for Nepal". Daily Star.
- Aziz, Abdul (13 February 2017). "Moheshkhali's Adinath Temple in decay due to neglect". Dhaka Tribune.
మూలాలు
[మార్చు]- ↑ "Fair of Adinath". Bangladesh News. 23 March 2008. Archived from the original on 3 September 2018. Retrieved 11 February 2009.