ఆదిల్ సుమారివాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత అథ్లెటిక్ సమాఖ్య ( ఏ ఎఫ్ ఐ ) అధ్యక్షుడు ఆదిల్ సుమారివాలా 2023 ఆగస్టు 17వ తేదీన ప్రపంచ అథ్లెటిక్స్ ( డబ్ల్యూ ఏ ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు[1]. ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అత్యంత శక్తివంతమైన సమాఖ్యలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి భారతీయుడు ఆదిల్ సుమారివాలా[2]. 2012 సంవత్సరం నుండి ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆదిల్ సుమారివాలా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవి కోసం జరిగిన ఎన్నికల్లో మూడో అత్యధిక ఓట్లు సంపాదించారు[3]. నలుగురు ఉపాధ్యక్షుల్లో ఆదిల్ సుమారివాలా ఒకరు. నాలుగు సంవత్సరాలు పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. సెబాస్టియన్ కో ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.

మూలాలు :

  1. "ప్రపంచ అథ్లెటిక్స్‌ ఉపాధ్యక్షునిగా సుమరివల్లా". Prajasakti (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.[permanent dead link]
  2. Bureau, Sports (2023-08-17). "Adille Sumariwalla now vice-president of World Athletics". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-10-04.
  3. "Adille Sumariwalla takes over at IOA; contempt of court, says Khanna". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-08-27. Retrieved 2023-10-04.