ఆదివాసీ మన్నేవార్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఆదివాసీ మన్నేవార్ ఒక గిరిజన తెగ.
ఆవిర్భావం
[మార్చు]ఆదివాసీ మన్నేవార్ గా పిలవబడే ఈ గిరిజన తెగ పూర్వ కాలం నుండి ఉంది వీరి యొక్క కుల దైవం "శ్రీ పాండవ వంశస్థుడైన భీమా దేవున్ని" కొలుస్తారు
ఈ గిరిజన తెగ ప్రభుత్వం గుర్తించిన 35 తెగలలో ఒకటిగా ఉంది
ఈ కులస్తులు ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నివసిస్తున్నారు
కొంతకాలం మన్నేవార్ల గిరిజన సంస్కృతి కనిపించక పోవడంతో "తేదీ 03-06-2002 రోజున మన్నేవార్ ల ను ST జాబితా నుండి తొలగించడం జరిగింది
అప్పుడు దానికి ఆదివాసీ మన్నేవార్ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకే కిష్టయ్య, ఆదివాసీ మన్నేవార్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పొచయ్య గార్లు స్పందించి తేది 03-06-2002 న కొమురం భీం జిల్లా సిర్పూర్ మండలం అచ్చెల్లి మెట్టు భీమన్న దేవుని ఆశస్సులతో గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి మన్నేవార్ తెగను తిరిగి ST జాబితాలోకి మన్నేవార్(కొలవార్) గా రాజపత్రము గెజిట్ నెంబర్ 12 లో ఆదివాసీ 35 గిరిజన తెగలలో ఒకటిగా చేర్పిచారు