Jump to content

ఆది పరాశక్తి (సినిమా)

వికీపీడియా నుండి
ఆది పరాశక్తి
(1971 తెలుగు సినిమా)

ఆది పరాశక్తి సినిమా ఫోటో
నిర్మాణ సంస్థ శ్రీ ఉమా ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఆది పరాశక్తి 1971 లో విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. కె. ఎస్. గోపాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జయలలిత, జెమినీ గణేశన్, ఎస్. వరలక్ష్మి, శ్రీదేవి మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • జయలలిత_శక్తి, సతి, పార్వతి, మీనాక్షి
  • జెమినీ గణేశన్_శివుడు
  • పద్మిని_మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి, పున్నైనల్లూర్ మరియమ్మన్
  • ఆర్.ముత్తురామన్
  • శ్రీదేవి_కార్తికేయ
  • వెన్నిరాడై నిర్మల
  • వాణిశ్రీ_కౌశిక్
  • రాజశ్రీ_లక్ష్మి
  • ఎస్.వరలక్ష్మి_ ఆదిపరాశక్తి, దుర్గ
  • సురులి రాజన్
  • ఎం.ఎన్.నంబియార్
  • ఎస్.వి.సుబ్బయ్య_అభిరామి పట్టార్
  • మేజర్ సుందరరాజన్_ విదేశీయుడు
  • వి.గోపాలకృష్ణన్
  • ఎస్.వి.రంగారావు_ దక్షుడు
  • రాగిణి_విదేశీయుని భార్య
  • షణ్ముగ సుందరం
  • ఎ.శకుంతల
  • తీవార్_శుంభ
  • శైలశ్రీ
  • ఎ.కరుణానిధి_నిశుంభ
  • నిశింబ
  • భగవతి
  • ఆర్.బాలసుబ్రహ్మణ్యం
  • ఆర్.సహదేవన్
  • ఎస్.వి.సహస్రనామై
  • బేబీ రాణి.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె.ఎస్.గోపాలకృష్ణన్
  • రచన: కె.ఎస్.గోపాలకృష్ణన్
  • సంగీతం: కె వి.మహదేవన్
  • మాటలు, పాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్
  • కూర్పు: కె.దాశరథి
  • నిర్వహణ:నాగేశ్వరరావు
  • నిర్మాత: ఎన్.ఎన్.భట్
  • నిర్మాణ సంస్థ: శ్రీ ఉమా ప్రొడక్షన్స్
  • విడుదల:04:11:1971.

మూలాలు

[మార్చు]
  1. "Adi Parasakthi (1971)". Indiancine.ma. Retrieved 2025-07-06.

బాహ్య లంకెలు

[మార్చు]