ఆదుర్రు భౌద్ధ స్తూపం
స్వరూపం
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆదుర్రు గ్రామంలో ఈ చారిత్రాత్మకమైన బౌద్ధారామం ఉంది.[1]
ఆదుర్రు స్తూపం చరిత్ర
[మార్చు]ఈ పురాతన బౌద్ధ ప్రదేశాన్ని స్థానికంగా ఉన్న ప్రజలు దుబారాజు గుడి లేదా దుబారాజు దిబ్బా గా పిలిచేవారు. అప్పటి లో మట్టిదిబ్బ గా ఉండేది.ఈ స్తూపం 1870లో గుర్తించారు.అప్పటి కలెక్టర్ బాస్పెల్ ఈ స్తూపం గురించి ప్రభుత్వానికి తెలియచేశారు.1906 లో పురావస్తు శాఖ అధికారి అయిన అలెగ్జాండర్ రే స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్టును ప్రచురించాడు.32 అడుగులు, చుట్టుకొలత 162 అడుగులు ఉంది. ఈ స్థూపం అశోకుడు కట్టించిన 84 వేల స్థూపాలలో 64 మహాస్థూపాలు, అందులో మూడు దివ్యస్థూపాలు అని, ఆ మూడింటిలో ఆదుర్రు ఒకటని ప్రచారంలో ఉన్నది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook – East Godavari" (PDF). Directorate of Census Operations. pp. 516–518. Retrieved 11 December 2018.
- ↑ P. R. Ramachandra Rao (1984). Andhra Sculpture. Akshara. p. 101.
- ↑ Census of India, 1961: Andhra Pradesh. Office of the Registrar General. 1964. p. 66.