ఆనంద్ భవన్
Jump to navigation
Jump to search
ఆనంద్ భవన్ | |
---|---|
స్థాపితం | 1930 |
ప్రదేశం | అలహాబాద్ ,భారతదేశం |
భౌగోళికాంశాలు | 25°27′34″N 81°51′36″E / 25.459376°N 81.8599815°E |
రకం | భవనం |
చరిత్ర
[మార్చు]ఆనంద్ భవన్ అలహాబాద్ లోని ఒక చారిత్రాత్మక భవనం.1857 సిపాయిల తిరుగుబాటులో, స్థానిక బ్రిటిష్ పరిపాలన షేక్ ఫయాజ్ అలీకి 19 బిగ్హాస్ భూమిని లీజుకు ఇచ్చింది.అతను ఒక బంగ్లాను నిర్మించాడు.1888 లో ఈ భూమి బంగ్లాను జస్టిస్ సయ్యద్ మహముద్ కొనుగోలు చేశారు. తరువాత 1894 లో, ఈ ఆస్తిని రాజు జైకిషన్ దాస్ కొనుగోలు చేశారు.మోతీలాల్ నెహ్రూ 1899 ఆగస్టు 7 న రాజా జైకిషన్ దాస్ నుండి 20 వేల రూపాయలకు బంగ్లాను కొనుగోలు చేసి కాంగ్రెస్ పనులకు ప్రధాన కార్యాలయంగా మార్చారు.ఆనంద్ భవన్‌కు పాత పేరు మార్పు చేసి కొత్తగా స్వరాజ్ భవన్ అని పేరు పెట్టారు.[1][2]
స్వాతంత్ర ఉద్యమ ప్రాముఖ్యత
[మార్చు]ఈ భవనానికి స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రక ప్రాముఖ్యత ఉంది.పండిట్ నెహ్రూ 1928 లో మొదటిసారి ఇక్కడ 'పూర్తి స్వాతంత్ర్యం' ప్రకటించారు.1971 లో ఆనంద్ భవన్ సందర్శకులకు స్మారక మ్యూజియంగా ప్రారంభించబడింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Anand Bhawan | District Prayagraj, Government of Uttar Pradesh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-12.
- ↑ "Anand Bhawan". www.museumsofindia.org (in ఇంగ్లీష్). Archived from the original on 2019-05-30. Retrieved 2020-05-12.