ఆఫీసర్ (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆఫీసర్[1]
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
స్క్రీన్ ప్లేరామ్ గోపాల్ వర్మ
కథరామ్ గోపాల్ వర్మ
నటులుఅక్కినేని నాగార్జున
మైరా సరీన్
సంగీతంరవి శంకర్
ఛాయాగ్రహణంభారత్ వ్యాస్ ఎన్.
రాహుల్ పెనుమత్స
కూర్పుఅన్వర్ అలీ
ఆర్.కమల్
నిర్మాణ సంస్థ
ఆర్ కంపెనీ ప్రొడక్షన్[2]
విడుదల
1 జూన్ 2018 (2018-06-01)([3])
నిడివి
124 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బాక్సాఫీసుINR28 million[4]

ఆఫీసర్ 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించి, దర్శకత్వం వహించాడు. నాగార్జున, మైరా సరీన్ నటించిన ఈ చిత్రానికి రవి శంకర్ సంగీతాన్ని సమకూర్చాడు.

2018 జూన్ 1న ఈ చిత్రం విడుదలయ్యి, విమర్శకులని మెప్పించకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది.

తారాగణం[మార్చు]

  • నాగార్జున అక్కినేని (శివాజీ రావు ఐపిఎస్‌)
  • మైరా సరీన్ (మీనా నారంగ్)
  • అన్వర్ ఖాన్ (నారాయణ్ పసారీ)
  • శియాజీ షిండే (జెసిపి రామ్‌దాస్)
  • అజయ్ (ప్రసాద్)
  • అంకుర్ రతన్ (జాన్)
  • బేబీ కావ్య (షాలు)
  • వైజాగ్ ప్రసాద్ (నిర్మాత (అతిధి పాత్ర))

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సాహిత్యం సిరా శ్రీ అందించగా, రవి శంకర్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.


సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "నవ్వే నువ్వు"  రవి శంకర్, రమ్య బెహేర 04:09
2. "షెహనై బాజే"  మనీష్ రాగిరె, మన్య నారంగ్, సాక్షి 03:13
3. "ఆఫీసర్ థీమ్"  ఇన్స్ట్రుమెంటల్ 02:58
మొత్తం నిడివి:
10:20

విడుదల[మార్చు]

2018 జూన్ 1న ఈ చిత్రం విడుదలయ్యి, విమర్శకులని మెప్పించకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది.[5][6][7][8]

మూలాలు[మార్చు]

  1. "Ram Gopal Varma,King Nagarjuna's film titled Officer; has a release date" (ఆంగ్లం లో). 2018-02-28. Retrieved 3 October 2019. Cite news requires |newspaper= (help)
  2. "Officer (Overview)". IMDb.
  3. https://in.bookmyshow.com/pune/movies/officer/ET00071682
  4. "Officer Final Total WW Collections". Andhra Box Office. 3 October 2019. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  5. "OFFICER MOVIE REVIEW". Times of India. 1 June 2018. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  6. "Officer movie review: This Nagarjuna film is another Ram Gopal Varma misfire". Indian Express. 1 June 2018. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  7. "Officer movie review: Even Nagarjuna's no-nonsense approach can't save Ram Gopal Varma's latest film". Firstpost. 1 June 2018. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  8. "Nagarjuna admits Officer is a flop". Deccan Chronicle. 5 June 2018. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)