Jump to content

ఆయేషా రజా మిశ్రా

వికీపీడియా నుండి
ఆయేషా రజా మిశ్రా
జననం
ఆయేషా రజా

(1977-09-26) 1977 సెప్టెంబరు 26 (వయసు 47)[1]
భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిమోడల్,నటుడు
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామికుముద్ మిశ్రా (2008)

ఆయేషా రజా మిశ్రా (జననం 1977 సెప్టెంబరు 26) భారతదేశానికి చెందిన నటి, మోడల్. ఆమె నటుడు కుముద్ మిశ్రా భార్య.

సినిమాలు, వెబ్ సిరీస్లు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2003 రఘు రోమియో న్యూస్ రీడర్
2004 ధూమ్ జర్నలిస్ట్
2007 రిటర్న్ అఫ్ హనుమాన్ మారుతి తల్లి యానిమేటెడ్ ఫిల్మ్; వాయిస్ పాత్ర
2008 ముంబై మేరీ జాన్ సెజల్ అగర్వాల్
2010 థాంక్స్ మా మోత్వాని భార్య
2015 ది ఎక్సైల్ సుధా శర్మ (చిన్న)
దాస్ క్యాపిటల్ గులామోన్ కీ రాజధాని పంశోఖ
దిల్ ధడక్నే దో ఇందూ మెహ్రా [2]
2016 హ్యాపీ భాగ్ జాయేగీ రిఫాత్ బి
బేఫిక్రే షైరా తల్లి
మదారి గోస్వామి భార్య
2017 ఖానే మే క్యా హై తల్లి చిన్న [3]
టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ విద్య (జయ తల్లి)
2018 లవ్ పర్ స్క్వేర్ ఫుట్ పూనమ్ తివారీ
సోను కే టిటు కి స్వీటీ మంజు శర్మ
వీరే ది వెడ్డింగ్ రిషబ్ తల్లి
బబ్బర్ కా తబ్బర్ శ్రీమతి. బబ్బర్ జీ5
2019 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అర్చన సింగ్
భరత్ జమున కుమారి
చప్పడ్ ఫాడ్ కే వైశాలి గుప్చుప్
2020 గుంజన్ సక్సేనా: కార్గిల్ అమ్మాయి కీర్తి సక్సేనా
గిన్ని వెడ్స్ సన్నీ శోభా జునేజా
లక్ష్మి రత్న రాజపుత్
ది మారీడ్ వుమన్ జీ5
2022 సుట్లియన్ [4] సుప్రియ జీ5

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2014 యుద్ నయనతార సికర్వార్
2015 బ్యాంగ్ బాజా బారత్ రోలీ శర్మ
2016 పర్మనెంట్ రూమ్‌మేట్స్
2019 మేడ్ ఇన్ హెవెన్ (టీవీ సిరీస్) రేణు గుప్తా

మూలాలు

[మార్చు]
  1. "Kumud Mishra's (husband) interview".
  2. "'Dil Dhadakne Do' - pulsates with fine performances". Deccan Herald. 5 June 2015.
  3. "Watch: How a mother and daughter talk about sex without even referring to it". Hindustan Times. 11 July 2017.
  4. Team, Tellychakkar. "Exclusive! "Family is the greatest gift for kids, and bonding is very important" Ayesha Raza on her bond with her family and upcoming show Sutliyan". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 28 February 2022.