Jump to content

ఆర్. దొరై స్వామి

వికీపీడియా నుండి

దేశీయ ధీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎల్ఐసి ) మేనేజింగ్ డైరెక్టర్ ( ఎండి ) గా ఆర్. దొరై స్వామి 2023 ఆగస్టు 14వ తేదీన నియమితులయ్యారు[1]. ప్రస్తుతం ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దొరై స్వామికి కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఏడాది సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ద్వారా స్వామి నియామకం అమల్లోకి వస్తుంది[2]. 2026 సంవత్సరం ఆగస్టు 31 తేదీ, తదుపరి ఆదేశాలు అందే వరకు ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండి పదవిలో కొనసాగుతారు.

మూలాలు :

  1. Srivats, K. R. (2023-08-14). "Centre appoints R Doraiswamy as LIC Managing Director". BusinessLine (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  2. "Indian Culinary Institute ready for inauguration". The Hindu (in Indian English). 2018-08-12. ISSN 0971-751X. Retrieved 2023-10-03.