ఆలమూరు (అయోమయ నివృత్తి)
Appearance
(ఆలమూరు నుండి దారిమార్పు చెందింది)
ఆలమూరు పేరుతో ఈ క్రింది ప్రాంతాలున్నాయి:
- ఆలమూరు (ఆలమూరు మండలం), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం, మండలం
- ఆలమూరు (పెనుమంట్ర మండలం), పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రామం
- ఆలమూరు (పాణ్యం మండలం), కర్నూలు జిల్లాకి చెందిన గ్రామం
- ఆలమూరు (రుద్రవరము మండలం), కర్నూలు జిల్లాకి చెందిన గ్రామం